• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనీ చెబితే వినని వారుంటారా..!

    [VIDEO](url): 2011లో భారత్‌కు వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ. మైదానంలో శాంతంగా ఉంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటాడు. ప్రత్యర్థి బలహీనతను గుర్తించి బోల్తా కొట్టిస్తాడు. అందుకే ధోనీ నుంచి విలువైన సలహాలు తీసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. నిన్న జరిగిన చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ఆటగాళ్లతో ధోనీ కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో వారికి విలువైన సలహాలు అందించాడు. ధోనీ చెబుతున్నంత సేపు క్రమశిక్షణతో, శ్రద్ధగా వారు విన్నారు. ధోనీ చెబితే వినని వారు ఎవరుంటారు చెప్పండి అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv