• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షేక్ హ్యాండ్ ఇచ్చుకోని కోహ్లీ, గంగూలీ

    [VIDEO:](url) గంగూలీ, విరాట్ మధ్య నేటికీ విభేదాలు కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. తన వన్డే కెప్టెన్సీ వేటు విషయంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీనే కారణమని విరాట్ గతంలో ఆరోపించారు. అయితే, ఈ మనస్పర్దలు అలాగే ఉన్నట్లున్నాయి. బెంగుళూరు, ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా ఇది బయటపడింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేసుకున్నారు. ఈ క్రమంలో గంగూలీ దగ్గరపడుతున్న సమయంలో కోహ్లీ పట్టించుకోకుండా ముందుగా ఉన్న పాంటింగ్‌తో మాట్లాడాడు. దీంతో పాంటింగ్ వెనకనుంచి దాటుకుని గంగూలీ మరొక ఆటగాడితో కరచాలనం చేస్తూ వెళ్లిపోయారు.

    https://twitter.com/Sense_detected_/status/1647242820800090115?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv