• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తొక్క తీస్తా… రాజస్థాన్‌ రాయల్స్‌కు RRR టీం వార్నింగ్

    SRHతో ఓటమి తర్వాత రాజస్థాన్ రాయల్స్ పెట్టిన ఓ ట్వీట్ విమర్శలు ఎదుర్కొంటోంది. కెప్టెన్ సంజూ శాంసన్(SSS) RRR కంటే గ్రేట్ (SSS>RRR) అని పోస్ట్ పెట్టింది. దీనిపై RRR మూవీ ఫ్యాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టును ఏకిపారేస్తున్నారు. దేశానికి ఆస్కార్ తెచ్చిన RRRను అవమానిస్తారా? అని కామెంట్ చేస్తున్నారు. అటు RRR మూవీ టీం సైతం ఘాటుగా స్పందించింది. ఆ ట్వీట్‌గా రిప్లైగా వెంకీ సినిమాలో బ్రహ్మానందం కొట్టే వీడియోను పోస్ట్ చేసింది. DVV దానయ్య టీం సైతం ఇడియట్ మూవీలోని ‘తొక్క తీస్తా’ అనే సీన్‌ను పోస్ట్ చేసింది. దీంతో పొరపాటు గ్రహించిన రాజస్థాన్ రాయల్స్ క్షమాపణ చెబుతూ ట్వీట్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv