• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈజీ క్యాచ్ మిస్.. కోపంతో ఊగిపోయిన కుల్దీప్

    బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం తేలిపోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ 8 ఓవర్లలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేశాడు. పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ భారీ షాట్‌ కొట్టాడు. బంతి నేరుగా బౌండరి లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అన్రిచ్ నోర్జే చేతిలో పడగా దాన్ని జారవిడిచాడు. దీంతో కుల్దీప్ కోపంతో ఊగిపోయాడు. తెలికైన క్యాచ్ విడిచావంటూ నోర్జే వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv