• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అతనిలా బౌలింగ్ వేయాలనుకున్నా కానీ.. : కులదీప్

    టీమిండియా బౌలర్ కులదీప్ యాదవ్ తన బౌలింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నాకు వసీం అక్రమ్ బౌలింగ్ అంటే ఇష్టం. ఆయనలాగే బౌలింగ్ వేయాలని అనుకున్నా. కానీ మా కోచ్ సూచనల ప్రకారం లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్‌గా మారాను. ఇప్పుడు షేన్ వార్న్ అనుసరిస్తున్నాను. ఆయనలాగే బౌలింగ్ వేయడానికి ఇష్టపడుతాను. బౌలింగ్‌లో ఎమైన అనుమానాలు ఉంటే వార్న్ పాత వీడియోలు చూస్తుంటాను. బ్యాటర్లను ఏవిధంగా బోల్తా కొట్టించాడు వంటివి పరిశీలిస్తుంటాను’ అని చెప్పుకొచ్చాడు.

    భారత్ విజృంభణ.. 114కే విండీస్ ఆలౌట్

    వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. కరేబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ని పేకమేడల్లా కూల్చేశారు. బౌలింగ్‌కు తోడు అద్భుత ఫీల్డింగ్ వెస్టిండీస్ బ్యాటింగ్ కొంప ముంచింది. దీంతో వెస్టిండీస్ 114 పరుగులకే చాప చుట్టేసింది. కెప్టెన్ షై హోప్(43) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో కుల్‌దీప్ 4, జడేజా 3 వికెట్లతో వెస్టిండీస్ నడ్డి విరిచారు. ముకేశ్ కుమార్, పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు. స్లిప్‌లో విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. What a … Read more

    ఈజీ క్యాచ్ మిస్.. కోపంతో ఊగిపోయిన కుల్దీప్

    బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం తేలిపోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ 8 ఓవర్లలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేశాడు. పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ భారీ షాట్‌ కొట్టాడు. బంతి నేరుగా బౌండరి లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అన్రిచ్ నోర్జే చేతిలో పడగా దాన్ని జారవిడిచాడు. దీంతో కుల్దీప్ కోపంతో ఊగిపోయాడు. తెలికైన క్యాచ్ విడిచావంటూ నోర్జే వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/5fMNbJv9mG — ChhalRaheHainMujhe (@ChhalRahaHuMain) … Read more

    101మీటర్ల సిక్సర్ బాదిన బౌలర్

    బంగ్లాతో తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్సులో 404 పరుగులు చేసి ఆలౌటైన ఇండియా.. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. రెండో రోజు 8 వికెట్లను తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టేసింది. అయితే, ఓవర్‌నైట్ స్కోరు 278/6తో మొదలు పెట్టిన ఇండియా 393 వద్ద 9 వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ విరుచుకుపడ్డాడు. మెహిదీ హసన్ బౌలింగులో 101మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. దీంతో ఉమేశ్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు … Read more