• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారత్ విజృంభణ.. 114కే విండీస్ ఆలౌట్

  వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. కరేబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ని పేకమేడల్లా కూల్చేశారు. బౌలింగ్‌కు తోడు అద్భుత ఫీల్డింగ్ వెస్టిండీస్ బ్యాటింగ్ కొంప ముంచింది. దీంతో వెస్టిండీస్ 114 పరుగులకే చాప చుట్టేసింది. కెప్టెన్ షై హోప్(43) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో కుల్‌దీప్ 4, జడేజా 3 వికెట్లతో వెస్టిండీస్ నడ్డి విరిచారు. ముకేశ్ కుమార్, పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు. స్లిప్‌లో విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv