[VIDEO:](url) నేషనల్ క్రష్ రష్మిక మందన్న జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తోంది. బాల్స్‌పై కాళ్లు, చేతులు పెట్టి ప్లాంక్ వేసింది. అనంతరం వాటిపైనే ఉండి డిప్స్ కొట్టడానికి ట్రై చేసింది. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ ‘బలమైన మహిళగా ఎదగాలన్న నా చిరకాల కోరిక నెరవేరబోతోంది’ అంటూ పోస్ట్ చేసింది.
-
Screengrab Instagram:rashmika mandanna
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్