రష్మిక మందన్న తరచూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలుస్తుంటుంది. ఈ కన్నడ క్యూటీ ఏం చేసినా అది వైరలే అవుతుంది. తాజాగా ఈ అమ్మడి వేషధారణపై నెట్టింట చర్చ నడుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ‘మిషన్ మజ్ను’ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఈ షోకు రష్మిక వేసుకున్న ఔట్‌ఫిట్‌ని చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరోవైపు, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి అంటూ రష్మిక చెప్పడమూ వైరల్ అయింది. కన్నడ ప్రేక్షకుల నుంచి వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ఇలా స్పందించినట్లు సమాచారం.
-
Screengrab Twitter:@starframesoffl
-
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్