మలయాళీ భామ సంయుక్త మీనన్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీలో సంయుక్త ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా సంయుక్తను ఫిక్స్ చేసినట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా సంయుక్త ఈ క్రేజీ ఛాన్స్ కొట్టేయడంతో మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్-సంయుక్తలు రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.
-
Courtesy Twitter: lovepannuuu
-
Courtesy Twitter: BA Raju’s Team
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్