• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Vishwambhara Movie: ఆ హీరోయిన్‌ పక్కన యంగ్‌గా కనిపించేందుకు చిరు కసరత్తులు.. ఆమె ఎవరంటే?

  మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోతారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్‌ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ (Bhoola Shankar)గా వచ్చి పరాజయాన్ని చవి చూశారు. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్‌ వశిష్ట … Read more

  GUNTUR KARAM: పూజా హెగ్డే స్థానంలో యంగ్ బ్యూటీ!

  సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నుంచి పూజా హెగ్డేను తప్పించినట్లు సమాచారం. ఆమె స్థానంలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్‌ను తీసుకున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

  సంయుక్త మీనన్‌కు త్రివిక్రమ్ మరో ఛాన్స్!

  మలయాళీ భామ సంయుక్త మీనన్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీలో సంయుక్త ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా సంయుక్తను ఫిక్స్ చేసినట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా సంయుక్త ఈ క్రేజీ ఛాన్స్‌ కొట్టేయడంతో మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్-సంయుక్తలు రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. Courtesy Twitter: lovepannuuu Courtesy Twitter: … Read more

  అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చా: సంయుక్త మీనన్

  అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని ‘విరూపాక్ష’ హీరోయిన్ సంయుక్త మీనన్ తెలిపింది. సినిమాల్లోకి రాకముందు ఉద్యోగంలో స్థిరపడటమే తన లక్ష్యమని చెప్పింది. ‘‘నా తొలి సినిమా ‘పాప్‌కార్న్’ చూసి అందరూ నాకు నటన రాదని ఎగతాళి చేశారు. నాకు అప్పట్లో సినిమాలపై అంతగా అవగాహన లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీపై ఓ అవగాహన వచ్చింది. అందుకే ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  బోల్డ్ లుక్స్‌లో సంయుక్త మీనన్

  హీరోయిన్ సంయుక్త మీనన్ బోల్డ్ లుక్స్‌తో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. యెల్లో కలర్ శారీకి స్లీవ్‌లెజ్ బ్లౌజ్ మ్యాచింగ్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తన వీపు అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సంయుక్త సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా సంయుక్త మీనన్.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సరసన ‘విరూపాక్ష’ మూవీలో నటించింది. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. Screengrab Instagram: iamsamyuktha Screengrab Instagram: iamsamyuktha

  తెలుగు,మళయాళం కలిసి భారీ ప్రాజెక్టులొస్తాయి: పృథ్వీరాజ్

  ఇకపై తన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ చేస్తానంటున్నారు మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన హీరోగా షాజీ కైలాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కడువా’. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటించగా, సంయుక్త మేనన్ కథానాయిక పాత్ర పోషించారు. ఈనెల 30న విడుదలవుతున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ..ప్రభాస్ సినిమా, చిరంజీవి గాడ్ ఫాదర్ రీమేక్ తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలుగు,మళయాల ఇండస్ట్రీలు కలిసి భారీ ప్రాజెక్టులు … Read more