• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బోల్డ్ లుక్స్‌లో సంయుక్త మీనన్

    హీరోయిన్ సంయుక్త మీనన్ బోల్డ్ లుక్స్‌తో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. యెల్లో కలర్ శారీకి స్లీవ్‌లెజ్ బ్లౌజ్ మ్యాచింగ్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తన వీపు అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సంయుక్త సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా సంయుక్త మీనన్.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సరసన ‘విరూపాక్ష’ మూవీలో నటించింది. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv