• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు,మళయాళం కలిసి భారీ ప్రాజెక్టులొస్తాయి: పృథ్వీరాజ్

    ఇకపై తన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ చేస్తానంటున్నారు మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన హీరోగా షాజీ కైలాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కడువా’. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటించగా, సంయుక్త మేనన్ కథానాయిక పాత్ర పోషించారు. ఈనెల 30న విడుదలవుతున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ..ప్రభాస్ సినిమా, చిరంజీవి గాడ్ ఫాదర్ రీమేక్ తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలుగు,మళయాల ఇండస్ట్రీలు కలిసి భారీ ప్రాజెక్టులు తెస్తాయని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv