సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘గుంటూరు కారం’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నుంచి పూజా హెగ్డేను తప్పించినట్లు సమాచారం. ఆమె స్థానంలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్‌ను తీసుకున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్.. ప్రభాస్ సైతం వెనక్కి తగ్గాల్సిందే!
జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 ...
Srihari V
Janhvi Kapoor : తొలి చిత్రంతో ఊహించని దెబ్బ.. జాన్వీ, భాగ్యశ్రీ కోలుకునేనా!
టాలీవుడ్ ఫ్యూచర్ హీరోయిన్స్‌గా బాలీవుడ్ బ్యూటీలు భాగ్యశ్రీ బోర్సో, జాన్వీ కపూర్లు గత కొంతకాలం నుంచి కీర్తింపబడుతూ వస్తున్నారు. సాలిడ్ హిట్ లభిస్తే ఈ భామలకు వరుస ...
Srihari V
Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరు, బన్నీ, తారక్, మహేష్ స్ట్రాంగ్ కౌంటర్!
వెనక్కి తగ్గిన కొండా సురేఖ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)ను విమర్శించే క్రమంలో సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya), నాగార్జున (Nagarjuna) పేర్లను ప్రస్తావిస్తూ ...
Srihari V
Pawan Kalyan: తమిళ స్టార్ డైరెక్టర్‌తో పవన్ మూవీ? రికార్డుల మోత ఖాయమేనా!
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఓ వైపు ...
Srihari V
OnePlus Nord Buds: వన్‌ప్లస్ ఇయర్ బడ్స్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సందర్భంగా ఈ పండుగ సీజన్లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. సేల్‌లో అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకే ...
Raju B
Telugu OTT Movies This Week: దసరా సెలవుల్లో ఫుల్ మీల్స్ లాంటి చిత్రాలు.. ఈ వీకెండ్ అసలు మిస్ కావొద్దు!
వీకెండ్ అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై మంచి వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే వారంతం కోసం మూవీ లవర్స్ ...
Srihari V
Oppo F27 5G: ఈ ప్రీమియం ఫొన్‌పై సడెన్‌గా రూ.2 వేలు తగ్గించిన ఒప్పొ కంపెనీ ఎందుకంటే?
పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. తన తాజా స్మార్ట్‌ఫోన్ ఒప్పో F27 5G (Oppo F27 5G) ...
Raju B
Huawei Mate XT: ఈ స్మార్ట్ ఫొన్ ధర ఏకంగా రూ.12 లక్షలు.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే
హువావీ ఇటీవల కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేసింది. Huawei Mate XT అల్టిమేట్ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ స్క్రీన్ ఫోల్డబుల్ ...
Raju B
Karthi – Mahesh Babu: మహేష్ గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేసిన కార్తీ.. సర్ప్రైజ్ అయిన ఫ్యాన్స్!
తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన చేసిన చిత్రాలన్నీ దాదాపుగా తెలుగులో రిలీజై మంచి విజయాలను అందుకున్నాయి. రీసెంట్గా ...
Srihari V
South-Indian Films In Rs 500 Crore Club: దక్షిణాదిలో రూ.500 కోట్లు క్రాస్ చేసిన చిత్రాలు.. ఓ లుక్కేయండి!
జూ.ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Dveara) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి నాలుగు రోజుల్లో రూ.325 కోట్లకు ...
Srihari V
Allu Arjun – Allu Sneha Reddy: భార్యకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో వైరల్
పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ సక్సెస్‌తో ఆయన జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ...
Srihari V
NTR 31: జూ.ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్డేట్.. బంగ్లాదేశ్ రైతుగా తారక్?
తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ ...
Srihari V
Game Changer: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘రా మచ్చ మచ్చ’ సాంగ్.. అది క్లిక్ అయితే థియేటర్లలో పూనకాలే!
‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ...
Srihari V
Bathukamma Songs : తెలంగాణలో ప్రసిద్ధి పొందిన బతుకమ్మ పాటల లిరిక్స్ మీకోసం
బతుకమ్మ పండుగ తెలంగాణ పల్లె సంస్కృతిలో ఓ భాగం. ప్రతి ఆడపడుచు ఉత్సాహంగా జరుపుకొనే సంబరం ఇది. ఈ సంబరాల్లో బతుకమ్మ పాటలది ప్రత్యేక స్థానం. మన ...
Raju B
Indian Films With Rs.100 cr opening: తొలి రోజే రూ.100 కోట్లు ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్స్ వీరే!
ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు తమ ఇండస్ట్రీలకు మాత్రమై పరిమితమైన స్టార్ హీరోలు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలలోనూ సత్తా చాటుతున్నారు. జాతీయ ...
Srihari V
Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య – సాయిపల్లవి.. ‘తండేల్’ నుంచి అదిరిపోయే పోస్టర్స్!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ ...