GUNTUR KARAM: పూజా హెగ్డే స్థానంలో యంగ్ బ్యూటీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • GUNTUR KARAM: పూజా హెగ్డే స్థానంలో యంగ్ బ్యూటీ!

    GUNTUR KARAM: పూజా హెగ్డే స్థానంలో యంగ్ బ్యూటీ!

    June 20, 2023

    Courtesy Twitter:@filmcrazymedia

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నుంచి పూజా హెగ్డేను తప్పించినట్లు సమాచారం. ఆమె స్థానంలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్‌ను తీసుకున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version