సంయుక్త మీనన్‌కు త్రివిక్రమ్ మరో ఛాన్స్!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సంయుక్త మీనన్‌కు త్రివిక్రమ్ మరో ఛాన్స్!

  సంయుక్త మీనన్‌కు త్రివిక్రమ్ మరో ఛాన్స్!

  May 4, 2023

  మలయాళీ భామ సంయుక్త మీనన్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీలో సంయుక్త ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా సంయుక్తను ఫిక్స్ చేసినట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా సంయుక్త ఈ క్రేజీ ఛాన్స్‌ కొట్టేయడంతో మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్-సంయుక్తలు రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version