హాఫ్ సారీ ఫంక్షన్ అనేది భారతదేశంలో ముఖ్యమైన హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఇది సాధారణంగా ఆడపిల్లలు పెద్దమనిషిగా(Maturity) మారినప్పుడు జరుపుకునే కార్యక్రమం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ ఫంక్షన్ కేవలం(Half Saree Function Songs List) ఒక వేడుక మాత్రమే కాదు, అది ఒక అమ్మాయి జీవితంలో కొత్త దశ ప్రారంభమయ్యిందని సూచిస్తుంది.
ఈ కార్యక్రమంలో అందించే బహుమతులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో… ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తూ ప్లే చేసే పాటలకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కార్యక్రమానికి తగిన పాటలు దొరికితే ఆ శుభకార్యాన్ని మరింత ఎలివేట్ చేస్తాయనడంలో సందేహం లేదు. ఇక్కడ హాఫ్ సారి పంక్షన్‌కు సరిపోయే సాంగ్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ పాటలతో మీ శుభకార్యాన్ని మరింత ఆనందంగా నిర్వహించుకోండి.
పాట పేరు | సినిమా పేరు |
ఆమని పాడవే | గీతాంజలి |
ముద్దా బంతి పువ్వు ఇలా.. | కౌసల్యా కృష్ణమూర్తి |
ఒక తోటలో | గంగోత్రి |
రంగ్‌దే | అ ఆ |
చినుకు తడికి | నీ స్నేహం |
అందాాలలో.. | జగదేక వీరుడు అతిలోక సుందరి |
నచ్చావే నైజాం పోరీ | వర్షం |
మధుర మధుర మీనాక్షి | అర్జున్ |
ఆకాాశం తన రెక్కలతోనే.. | కలుసుకోవాలని |
కనుల్లో నీ రూపమే | నిన్నే పెళ్ళాడతా |
తెలుసునా.. తెలుసునా | సొంతం |
గోపికమ్మా చాలును లేమ్మ | ముకుందా |
పిలిచిన రానంటవా | అతడు |
గుండెల్లో ఎముందో | మన్మధుడు |
మెల్లగా తెల్లారిందో.. | శతమానం భవతి |
శుద్ధ బ్రహ్మ | శ్రీరామదాసు |
మేఘాలే తాకింది | ప్రేమించుకుందాం రా |
ఏమిటో | అందాల రాక్షసి |
ముకుందా, ముకుందా | దశావతారం |
ఎవరే నువ్వు | ప్రేమమ్ |
కనులు కనులనూ దోచాయంటే | మణి రత్నం’s డ్యుట్ |
మాఘమాసం ఎప్పుడొస్తుందో | ఎగిరే పావురమా |
పచ్చని చిలకలు తోడుంటే | భారతీయుడు |
యేడే, యేడేడే | సఖి |
చుక్కల్లో చంద్రుడు | చుక్కల్లో చంద్రుడు |
కనులనూ దోచాడే | మణి రత్నం’s డ్యుట్ |
అల్లంత దూరాన ఆ తారక | ఆడవారి మాటలకు అర్థాలే వేరులే |
కాటుక కల్లను చూస్తే పొతుందే మతి.. | మిర్చి |
చిగురాకు చాటు చిలక | గుడుంబా శంకర్ |
కథలో రాజకుమారి | కళ్యాణ రాముడు |
ఆనందమా… ఆనందమాయే | ఇష్క్ |
కొత్తగా రెక్కలొచ్చేనా | స్వర్ణ కమలం |
ఆకాశం అమ్మాయైతే | గబ్బర్ సింగ్ |
జతకలిసే | మహర్షి |
జాము రాతిరి | క్షణ క్షణం |
నువ్వే కావాలి | నువ్వే కావాలి |
వాలూ కనులదానా | మురారి |
దాని కుడి భుజం మీద కడువా | లవర్స్ |
ఏ దేవి వరమో | అమృత |
వాాలు కనుల దానా | ప్రేమికుల రోజు |
సొగసుగా మృగమంత్రి | కంచె |
స్వాగతం కృష్ణా | అజ్ఞాతవాసి |
ప్రియా ప్రియతమా | కిల్లర్ |
నీవే నా శ్వాస | ఒకరికి ఒకరు |
గుస గుస లాడే | ఘజిని |
అన్నుల మిన్నల | చంటి |
జల్లంత కవ్వింత | గీతాంజలి |
ఒక పరి | నువ్వు నేను |
పండు వెన్నెల్లో | జానకి వెడ్స్ శ్రీరామ్ |
నువ్వేనా.. | ఆనంద్ |
మాటే మంత్రము | సీతాకోక చిలుక |
నేను నువ్వంటూ | ఆరెంజ్ |
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..