Half Saree Function Songs List: హాఫ్ సారీ పంక్షన్‌లో ప్లే చేయాల్సిన మెలోడి పాటలు ఇవే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Half Saree Function Songs List: హాఫ్ సారీ పంక్షన్‌లో ప్లే చేయాల్సిన మెలోడి పాటలు ఇవే

    Half Saree Function Songs List: హాఫ్ సారీ పంక్షన్‌లో ప్లే చేయాల్సిన మెలోడి పాటలు ఇవే

    October 16, 2024

    హాఫ్ సారీ ఫంక్షన్ అనేది భారతదేశంలో ముఖ్యమైన హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఇది సాధారణంగా ఆడపిల్లలు పెద్దమనిషిగా(Maturity) మారినప్పుడు జరుపుకునే కార్యక్రమం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ ఫంక్షన్ కేవలం(Half Saree Function Songs List) ఒక వేడుక మాత్రమే కాదు, అది ఒక అమ్మాయి జీవితంలో కొత్త దశ ప్రారంభమయ్యిందని సూచిస్తుంది.

    ఈ కార్యక్రమంలో అందించే బహుమతులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో… ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తూ ప్లే చేసే పాటలకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కార్యక్రమానికి తగిన పాటలు దొరికితే ఆ శుభకార్యాన్ని మరింత ఎలివేట్ చేస్తాయనడంలో సందేహం లేదు. ఇక్కడ హాఫ్ సారి పంక్షన్‌కు సరిపోయే సాంగ్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ పాటలతో మీ శుభకార్యాన్ని మరింత ఆనందంగా నిర్వహించుకోండి.

    పాట పేరుసినిమా పేరు
    ఆమని పాడవేగీతాంజలి
    ముద్దా బంతి పువ్వు ఇలా..కౌసల్యా కృష్ణమూర్తి
    ఒక తోటలోగంగోత్రి
    రంగ్‌దేఅ ఆ
    చినుకు తడికినీ స్నేహం
    అందాాలలో..జగదేక వీరుడు అతిలోక సుందరి
    నచ్చావే నైజాం పోరీవర్షం
    మధుర మధుర మీనాక్షిఅర్జున్
    ఆకాాశం తన రెక్కలతోనే..కలుసుకోవాలని
    కనుల్లో నీ రూపమేనిన్నే పెళ్ళాడతా
    తెలుసునా.. తెలుసునాసొంతం
    గోపికమ్మా చాలును లేమ్మముకుందా
    పిలిచిన రానంటవాఅతడు
    గుండెల్లో ఎముందోమన్మధుడు
    మెల్లగా తెల్లారిందో..శతమానం భవతి
    శుద్ధ బ్రహ్మశ్రీరామదాసు
    మేఘాలే తాకిందిప్రేమించుకుందాం రా
    ఏమిటోఅందాల రాక్షసి
    ముకుందా, ముకుందాదశావతారం
    ఎవరే నువ్వుప్రేమమ్
    కనులు కనులనూ దోచాయంటేమణి రత్నం’s డ్యుట్
    మాఘమాసం ఎప్పుడొస్తుందోఎగిరే పావురమా
    పచ్చని చిలకలు తోడుంటేభారతీయుడు
    యేడే, యేడేడేసఖి
    చుక్కల్లో చంద్రుడుచుక్కల్లో చంద్రుడు
    కనులనూ దోచాడేమణి రత్నం’s డ్యుట్
    అల్లంత దూరాన ఆ తారకఆడవారి మాటలకు అర్థాలే వేరులే
    కాటుక కల్లను చూస్తే పొతుందే మతి..మిర్చి
    చిగురాకు చాటు చిలకగుడుంబా శంకర్
    కథలో రాజకుమారికళ్యాణ రాముడు
    ఆనందమా… ఆనందమాయేఇష్క్
    కొత్తగా రెక్కలొచ్చేనాస్వర్ణ కమలం
    ఆకాశం అమ్మాయైతేగబ్బర్ సింగ్
    జతకలిసేమహర్షి
    జాము రాతిరిక్షణ క్షణం
    నువ్వే కావాలినువ్వే కావాలి
    వాలూ కనులదానామురారి
    దాని కుడి భుజం మీద కడువాలవర్స్
    ఏ దేవి వరమోఅమృత
    వాాలు కనుల దానాప్రేమికుల రోజు
    సొగసుగా మృగమంత్రికంచె
    స్వాగతం కృష్ణాఅజ్ఞాతవాసి
    ప్రియా ప్రియతమాకిల్లర్
    నీవే నా శ్వాసఒకరికి ఒకరు
    గుస గుస లాడేఘజిని
    అన్నుల మిన్నలచంటి
    జల్లంత కవ్వింతగీతాంజలి
    ఒక పరినువ్వు నేను
    పండు వెన్నెల్లోజానకి వెడ్స్ శ్రీరామ్
    నువ్వేనా..ఆనంద్
    మాటే మంత్రముసీతాకోక చిలుక
    నేను నువ్వంటూఆరెంజ్
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version