Virat Ramayan Mandir: ముస్లింల భూమిలో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం.. ఈ విశేషాలు తెలుసా?

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయానికి పునాది రాయి పడింది. బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలోని కేసరియా సమీపంలో ఉన్న జానకి నగర్‌లో విరాట రామాయణ మందిరంను నిర్మిస్తున్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకున్న అనంతరం నేపాల్‌లోని జనకపురి వెళ్లే మార్గంలో ఈ ఆలయాన్ని సందర్శించొచ్చు. హిందూ దేవాలయ నిర్మాణం కోసం ముస్లింలు భూదానం చేయడంతో ప్రత్యేకత సంతరించుకుంది. మరి, ఈ ఆలయ విశేషాలు ఏంటో చూసేద్దామా.  ఆలయ ఎత్తు.. విరాట్ రామాయణ మందిరం 405 అడుగుల ఎత్తులో నిర్మితమవుతోంది. దీంతో ప్రపంచంలో ఇదే … Continue reading Virat Ramayan Mandir: ముస్లింల భూమిలో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం.. ఈ విశేషాలు తెలుసా?