VIVO Y78 5G: వివో నుంచి సరికొత్త ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్… ఇండియాలో తక్కువ ధరకే..!
మెుబైల్ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్ మార్కెట్‌లోకి రానుంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇప్పటికే రిలీజ్ అయిన Y78 ఇండియాలో మేలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో టాప్ సెల్లింగ్ ఫోన్లు ఉన్నాయి. ఈ బ్రాండ్ నుంచి ఇప్పటికే చాలా మోడల్స్ టాప్‌లో నిలిచాయి. Y78లో ఉన్న ఫీచర్స్ ఏంటి? ధర ఎంత ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. VIVO Y78 వివో Y78 ఫోన్‌ను ఏప్రిల్ 24న లాంఛ్ చేశారు. వివిధ దేశాల్లో 26వ తేదీ నుంచి సేల్ ప్రారంభమయ్యింది. భారత్‌లో మాత్రం … Continue reading VIVO Y78 5G: వివో నుంచి సరికొత్త ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్… ఇండియాలో తక్కువ ధరకే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed