ws_Fo3iWoAaIAAfTxb

YouSay Short News App

Samantha: మెట్టు మెట్టుకు సమంత ప్రత్యేక పూజలు… ఆ కోరిక తీరుతుందా?

ws_Fo3iVwdakAExAO6

హీరోయిన్ సమంత.. తమిళనాడు- దిండిక్కల్లోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించింది

ws_Fo3iXmbaYAAbTMk

సమంత ఎంతో నిష్టగా కొండ కింది నుంచి పై వరకు మెట్టు మెట్టుకు హారతి వెలిగించింది

ws_Fo3iWoAaIAAfTxb

అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పళని సుబ్రమణ్య స్వామికి సమంత హారతి పట్టింది

జీవితం చేసిన గాయాల నుంచి బయటపడాలని ప్రత్యేక పూజలు చేసింది

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత జీవితం ఒడిదొడుకుల్లో ప్రయాణిస్తుంది

అరుదైన వ్యాధి మయోసైటిస్‌ బాధపడుతున్నట్లు చెప్పి అభిమానులందర్ని అప్పట్లో షాక్‌కు గురి చేసింది

శాకుంతలం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై కంటి తడి పెట్టుకోవడం అందర్ని బాధకు గురిచేసింది

జీవితంలో ఎన్ని ఆటు పోటులు ఎదురైనా సమంత మనోధైర్యంతో ముందుకెళ్తోంది

వరుసగా సినిమాలు చేస్తూ తన జీవితం తాలుకు గాయాలను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తోంది

సమంత తాజా చిత్రం శాకుంతలం ఏప్రిల్‌ 14న విడుదలకు సిద్ధమైంది

ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది.

శాకుంతలం సినిమాతో పాటు విజయ్‌ దేవరకొండ హీరోగా ఖుషీలో నటిస్తోంది. హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌లోనూ సామ్‌ కీలక రోల్ పోషిస్తోంది.

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి