• TFIDB EN
  • గాంఢీవధారి అర్జున U/A 2023
    యాక్షన్
    థ్రిల్లర్
    గాంఢీవధారి అర్జున
    U/ATelugu
    లండన్‌లో అర్జున్(వరుణ్ తేజ్) ఓ ఏజెన్సీ తరఫున బాడీగార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఈక్రమంలో అక్కడ జరగుతున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు కేంద్రమంత్రి రాజ్ బహుదూర్( నాజర్) వస్తాడు. అతన్ని లండన్‌లో చంపాలని కొంతమంది కుట్రపన్నుతారు. ఈ విషయం తెలిసి అర్జున్ రంగంలోకి దిగుతాడు. ఆ కుట్రల నుంచి రాజ్‌ బహుదూర్‌ను అర్జున్ ఎలా కాపాడాడు? అనేది మిగిలిన కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వరుణ్ తేజ్
    అర్జున్ వర్మ, ఎక్స్-రా ఆపరేటివ్
    సాక్షి వైద్య
    ఇరా, సివిల్ సర్వెంట్ మరియు ఆదిత్యరాజ్ వ్యక్తిగత కార్యదర్శి
    నాసర్
    ఆదిత్యరాజ్ బహదూర్, పర్యావరణం మరియు వాతావరణ మార్పుల మంత్రి
    వినయ్ రాయ్
    రణవీర్, C&G చైర్మన్ మరియు ఆదిత్యరాజ్ మాజీ అల్లుడు
    నారాయణ్
    అజిత్ చంద్ర, ఇంటర్‌పోల్ అధికారి
    విమలా రామన్
    డాక్టర్ ప్రియా బహదూర్, ఆదిత్యరాజ్ కుమార్తె మరియు రణవీర్ మాజీ భార్య
    మనీష్ చౌదరి
    విజయ్ ధీరజ్, ఆదిత్యరాజ్ బాడీ
    రవి వర్మ
    దేవేందర్ సింగ్ "దేవ్", రణవీర్ అసిస్టెంట్
    రోష్ని ప్రకాష్
    శృతి, సౌతాంప్టన్ యూనివర్సిటీ విద్యార్థిని
    అభినవ గోమతం
    దినేష్, అర్జున్ స్నేహితుడు
    మాథ్యూ సి. యాపిల్‌గేట్పూజారి
    కల్పలతరాధిక వర్మ, అర్జున్ తల్లి
    మల్హోత్రా శివమ్వెంకట్, అజిత్ అసిస్టెంట్
    బేబీ వేదా అగర్వాల్రియా, ప్రియా, రణ్‌వీర్‌ల కూతురు
    సిబ్బంది
    ప్రవీణ్ సత్తారు
    దర్శకుడు
    బివిఎస్ఎన్ ప్రసాద్
    నిర్మాత
    మిక్కీ J. మేయర్
    సంగీతకారుడు
    అమోల్ రాథోడ్
    సినిమాటోగ్రాఫర్
    ధర్మేంద్ర కాకరాల
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్

    @2021 KTree