U/ATelugu3h 2m
నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Netflix
Watch
స్ట్రీమింగ్ ఆన్Hotstar
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
ఎన్టీ రామారావు జూనియర్.కొమరం భీమ్/అక్తర్, హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణకు చెందిన గోండు గిరిజన నాయకుడు.
రామ్ చరణ్ఎ. రామరాజు, బ్రిటీష్ రాజ్‌కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన విప్లవ నాయకుడు
అజయ్ దేవగన్తండ్రి సీతారామరాజు
అలియా భట్సీతారామ రాజు కాబోయే భర్త
శ్రియా శరన్సీతారామరాజు తల్లి
సముద్రకనిసీతారామరాజు మామయ్య
రే స్టీవెన్సన్గవర్నర్ స్కాట్ బక్స్టన్
అలిసన్ డూడీకేథరీన్ బక్స్టన్
ఒలివియా మోరిస్జెన్నిఫర్ జెన్నీ
చత్రపతి శేఖర్భీమ్ సహచరుడు
మకరంద్ దేశ్పాండేభీమ్ సహచరుడు
రాజీవ్ కనకాలనిజాం ప్రత్యేక సలహాదారు
రాహుల్ రామకృష్ణలచ్చు
ఎడ్వర్డ్ సోన్నెన్బ్లిక్ఎడ్వర్డ్
మార్క్ బెన్నింగ్టన్కన్నింగ్హామ్
ఎడ్వర్డ్ బుహాక్ జేక్
ట్వింకిల్ శర్మమల్లి
ఎస్ఎస్ రాజమౌళిస్వయం
సిబ్బంది
ఎస్ఎస్ రాజమౌళిదర్శకుడు
డివివి దానయ్యనిర్మాత
ఎంఎం కీరవాణిసంగీతకారుడు
కేకే సెంథిల్ కుమార్సినిమాటోగ్రాఫర్
ఎ. శ్రీకర్ ప్రసాద్ఎడిటర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు