![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Vaathi.jpeg)
UTelugu2h 28m
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Dhanush.jpeg)
ధనుష్
గణిత ఉపాధ్యాయుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Samyuktha_Menon_250_250.jpeg)
సంయుక్త మీనన్
జీవశాస్త్ర ఉపాధ్యాయుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Samuthirakani_250_250.jpeg)
సముద్రకని
శ్రీనివాస్ తిరుపతి (తమిళం) / శ్రీనివాస్ త్రిపాఠి (తెలుగు)![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Tanikella_Bharani_250_250.jpeg)
తనికెళ్ల భరణి
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు తెలుగు/తమిళం & చరిత్ర ఉపాధ్యాయుడు![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/P_Sai_Kumar_9x9KrHKZzCVX9kGl_250_250.jpeg)
పి. సాయి కుమార్
అధ్యక్షుడు ముత్తు పాండియన్ (తమిళం) / పత్తి పాపా రావు (తెలుగు)![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Motta_Rajendran_250_250.jpeg)
రాజేంద్రన్
రాజేంద్రన్ $పమ్మి సాయి సుబ్బయ్య మరియు కాలేజీలో ప్యూన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Aadukalam_Naren_250_250.jpeg)
ఆడుకలం నరేన్
బాలా తండ్రిహరీష్ పేరడి
బాలా టీచర్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Ilavarasu_250_250.jpeg)
ఇళవరసు
విద్యాశాఖ మంత్రితోటపల్లి మధుప్రతిపక్ష నేత నారాయణ స్వామి.
హైపర్ ఆది
కెమిస్ట్రీ టీచర్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sha_Ra_250_250.jpeg)
ష ర
ఫిజిక్స్ టీచర్![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Sumanth_250_250.jpeg)
సుమంత్
జిల్లా కలెక్టర్ ఆనంద ముత్తువేల్ కుమార్ IASప్రవీణ
బాల తల్లినాగ మహేష్ఇన్స్పెక్టర్ సురేష్
కల్పలతమీనాక్షి తల్లి
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Bharathiraja_250_250.jpeg)
భారతీరాజా
ఒక గ్రామస్థుడు (అతి అతిథి పాత్ర)సిబ్బంది
వెంకీ అట్లూరి
దర్శకుడుసూర్యదేవర నాగ వంశీనిర్మాత
సాయి సౌజన్యనిర్మాత
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/G_V_Prakash_Kumar_8NcWhOtt06sUN9gF_250_250.jpeg)
జివి ప్రకాష్ కుమార్
సంగీతకారుడునవీన్ నూలి
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు