• TFIDB EN
  • విక్రమ్:హిట్‌లిస్ట్
    UATelugu2h 54m
    డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    రివ్యూస్
    YouSay Review

    Kamal Haasan Vikram Movie Review

    విశ్వనటుడు కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మూవీ 'విక్రమ్'. అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నేడ...read more

    How was the movie?

    తారాగణం
    కమల్ హాసన్
    విజయ్ సేతుపతి
    ఫహద్ ఫాసిల్
    నారాయణ్
    కాళిదాస్ జయరామ్
    గాయత్రి
    మాస్టర్ దర్శన్
    చెంబన్ వినోద్ జోస్
    సంతాన భారతి
    ఎలాంగో కుమారవేల్
    వాసంతి
    హరీష్ పేరడి
    స్వాతిష్ట
    గౌతమ్ సుందరరాజన్
    రమేష్ తిలక్
    జి. మరిముత్తు
    అరుల్దాస్
    మైనా నందిని
    మహేశ్వరి చాణక్యన్
    శివాని నారాయణన్
    శ్రీకుమార్ గణేష్
    గజరాజు
    వినోద్ మున్నా
    రామ్ సంపత్
    జాఫర్ సాదిక్
    గోకుల్‌నాథ్
    పాండి రవి
    సిబ్బంది
    లోకేష్ కనగరాజ్
    దర్శకుడు
    కమల్ హాసన్
    నిర్మాత
    పి. మహేంద్రన్నిర్మాత
    రత్న కుమార్
    రచయిత
    లోకేష్ కనగరాజ్
    రచయిత
    అనిరుధ్ రవిచందర్
    సంగీతకారుడు
    గిరీష్ గంగాధరన్
    సినిమాటోగ్రాఫర్
    ఫిలోమిన్ రాజ్
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్

    @2021 KTree