
ఆది సాయికుమార్
జననం : డిసెంబర్ 23 , 1989
ప్రదేశం: ఆముదాలవలస, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
ఆది సాయికుమార్ తెలుగు సినిమా నటుడు. ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు. 2011 లో కె. విజయభాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ప్రేమ కావాలి' చిత్రం ద్వారా ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందడంతో ఆది యువనటుడిగా మంచి పేరు సంపాదించాడు. 2011లో దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత లవ్‌లీ (2012)సినిమాలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సుకుమారుడు, చుట్టాలబ్బాయి, బుర్రకథ, శమంతకమణి వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఆది సాయి కుమార్ టాప్ హిట్ చిత్రాలు

ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?

CSI సనాతన్
10 మార్చి 2023 న విడుదలైంది

పులి మేక
24 ఫిబ్రవరి 2023 న విడుదలైంది

టాప్ గేర్
30 డిసెంబర్ 2022 న విడుదలైంది

క్రేజీ ఫెలో
14 అక్టోబర్ 2022 న విడుదలైంది
.jpeg)
తీస్ మార్ ఖాన్
19 ఆగస్టు 2022 న విడుదలైంది
.jpeg)
బ్లాక్
28 మే 2022 న విడుదలైంది
.jpeg)
అతిథి దేవో భవ
07 జనవరి 2022 న విడుదలైంది
.jpeg)
శశి
19 మార్చి 2021 న విడుదలైంది

ఆపరేషన్ గోల్డ్ ఫిష్
18 అక్టోబర్ 2019 న విడుదలైంది
.jpeg)
జోడి
06 సెప్టెంబర్ 2019 న విడుదలైంది
.jpeg)
బుర్ర కథ
05 జూలై 2019 న విడుదలైంది

నెక్స్ట్ నువ్వే
03 నవంబర్ 2017 న విడుదలైంది
ఆది సాయికుమార్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఆది సాయికుమార్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.