
అక్కినేని నాగేశ్వరరావు
ప్రదేశం: రామపురం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటసామ్రాట్‌గా చెరగని ముద్ర వేసిన లెజండరీ నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. అభిమానులు ముద్దుగా ఆయన్ను ANRగా పిలుచుకుంటారు. సినీరంగానికి దాదాపు 70 ఏళ్లు ఆయన సేవలందించారు. ధర్మపత్ని(1941) చిత్రం ద్వారా ఆయన తెరంగేట్రం చేశారు. శ్రీసీతారామ జననం(1944) చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. ఆయన సినీ జీవితంలో 250కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ నటులుగా కీర్తి గడించారు. ఆయన రొమాంటిక్, నాటకీయ పాత్రల్లో నటనకు ప్రసిద్ధి చెందారు. "దేవదాసు" (1953), ఇందులో భగ్న ప్రేమికుడిగా, "మాయాబజార్" (1957) అభిమన్యుగా, "లైలా మజ్ను" (1949), మరియు "ప్రేమ్ నగర్" (1971) చిత్రాల్లో విషాధ జీవితాన్ని గడిపే ప్రేమికుడిగా అలరించారు. సంక్లిష్టతతో కూడిన పాత్రలను చేసేందుకు ఆయన ఎప్పుడు ముందుండేవారు. వాటిని ANR సవాలుగా తీసుకునే వారు. ఆయన నటించిన దేవదాసు చిత్రం.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన విషాధ ప్రేమకథ చిత్రాలకు ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించింది.

అక్కినేని నాగేశ్వర్‌రావు(ANR) సినిమాల్లో టాప్ 15 బెస్ట్ చిత్రాలు

అక్కినేని నాగేశ్వర్‌రావు(ANR) సినిమాల్లో టాప్ 15 బెస్ట్ చిత్రాలు

యానిమల్ రన్‌టైమ్ 3.21 గంటలు.. మరి తెలగులో అత్యధిక రన్‌టైమ్ కలిగిన సినిమా ఏదో తెలుసా

Balakrishna- Akkineni Nageswara Rao Movies: బాలకృష్ణ- నాగేశ్వరరావు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారంటే?

ANR - Nagarjuna Movies: నాగార్జున- అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన చిత్రాలు ఇన్ని ఉన్నాయా?
.jpeg)
మనం

శ్రీరామ రాజ్యం

శ్రీరామదాసు

చుక్కల్లో చంద్రుడు

సకుటుంబ సపరివార సమేతం

పెళ్లి సంబంధం

శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి

పండగ

డాడీ డాడీ

రాయుడుగారూ నాయుడుగారూ

గాండీవం

బంగారు కుటుంబం
అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.