• TFIDB EN
 • బ్రహ్మానందం
  ప్రదేశం: సత్తెనపల్లె, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
  హస్య బ్రహ్మగా టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన బ్రహ్మానందం(1987) ఆహా నా పెళ్లంట చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే ఆయనకు విశేష గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో ఆయన పంచిన హస్యానికి అవకాశాలు వెల్లువెత్తాయి. మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఆయన సినీ కెరీర్‌లో దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఈ ఘనత సాధించిన ఏకైక కామెడీ నటుడిగా గుర్తింపు పొందారు. బాబాయి హోటల్, మనీ మనీ, చిట్టమ్మ మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాక, సాహసవీరుడు సాగర కన్య, పెళ్లి సందడి, ఆంధ్రవాలా, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెదరాయుడు, ఢీ, వెంకీ, దుబాయ్ శీను, విక్రమార్కుడు, బద్రి, లౌఖ్యం, పోకిరీ, ఎవడి గోల వాడిది, యమదొంగ, రెడీ, దూకుడు, అదుర్స్, రంగమార్తండ వంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేశాయి.
  బ్రహ్మానందం నటించిన చిత్రాల్లో టాప్ 20 బెస్ట్ సినిమాలుEditorial List
  బ్రహ్మానందం నటించిన చిత్రాల్లో టాప్ 20 బెస్ట్ సినిమాలు

  బ్రహ్మానందం వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే బ్రహ్మానందం కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

  @2021 KTree