.jpeg)
చక్రి
జననం : జూన్ 15 , 1974
చక్రి తెలుగులో సుప్రసిద్ధ సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు చక్రధర్ జిల్లా. పేదకుటుంబం నుంచి వచ్చి స్వయంకృషితో అంచలంచెలుగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. పూరిజగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన బాచి(2000) చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు, గోపి గోపిక గోదావరి, నేనింతే, మస్కా, ఢీ, భగీరథ, ఔనువాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, దేవదాసు, సింహా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. సింహా చిత్రానికి గాను తొలిసారి ఆయన నంది అవార్డును అందుకున్నారు. పూరి జగన్నాథ్ - చక్రి- రవితేజ ప్రాణమిత్రులు వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి.

వెన్నెల్లో హై హై
05 ఫిబ్రవరి 2016 న విడుదలైంది
.jpeg)
రేయ్
27 మార్చి 2015 న విడుదలైంది
.jpeg)
టామీ
13 మార్చి 2015 న విడుదలైంది

ఎర్రబస్సు
14 నవంబర్ 2014 న విడుదలైంది

లడ్డూ బాబు
18 ఏప్రిల్ 2014 న విడుదలైంది

యుద్ధం
14 మార్చి 2014 న విడుదలైంది
.jpeg)
దేవరాయ
07 డిసెంబర్ 2012 న విడుదలైంది

దేనికైనా రెడీ
24 అక్టోబర్ 2012 న విడుదలైంది

శ్రీమన్నారాయణ
30 ఆగస్టు 2012 న విడుదలైంది

నీ ఇష్టం లేదు నా ఇష్టం
23 మార్చి 2012 న విడుదలైంది

వీడు తేడా
18 నవంబర్ 2011 న విడుదలైంది

మాయగాడు
16 జూలై 2011 న విడుదలైంది
చక్రి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే చక్రి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.