• TFIDB EN
  • దుల్కర్ సల్మాన్
    ప్రదేశం: కొచ్చి, కేరళ, భారతదేశం
    దుల్కర్ సల్మాన్ మలయాళి లెజండరీ నటుడు మమ్ముటి చిన్న కుమారుడు. 1983 జులై 28న కొచ్చిలో జన్మించాడు. అతని ప్రాథమిక విద్యను కొచ్చి, చెన్నైలో పూర్తి చేశాడు. దుబాయ్‌లో MBA పూర్తి చేశాడు. అక్కడే ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు. కార్పోరేట్ జీవితంపై విసుగు చెందిన దుల్కర్ నటనవైపు మొగ్గు చూపాడు.

    దుల్కర్ సల్మాన్ వయసు ఎంత?

    దుల్కర్‌ సల్మాన్‌ వయసు 38 సంవత్సరాలు

    దుల్కర్ సల్మాన్ ముద్దు పేరు ఏంటి?

    సలు (Salu), డీక్యూ (DQ)

    దుల్కర్ సల్మాన్ ఎత్తు ఎంత?

    5'9'' (175cm)

    దుల్కర్ సల్మాన్ అభిరుచులు ఏంటి?

    సింగింగ్‌, ట్రావెలింగ్‌, సినిమాలు చూడటం.

    దుల్కర్ సల్మాన్ ఏం చదువుకున్నారు?

    బీబీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)

    దుల్కర్ సల్మాన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    "టొక్‌ హెచ్‌ పబ్లిక్‌ స్కూల్‌, కొచ్చి శిష్య స్కూల్‌, చెన్నై పర్డ్యూ యూనివర్సిటీ, అమెరికా"

    దుల్కర్ సల్మాన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    దుల్కర్ సల్మాన్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    దుల్కర్‌ సినిమాలు చాలా వరకూ తెలుగులో డబ్ అయ్యాయి. అయితే 'మహానటి', 'సీతారామం' అతడు నేరుగా తెలుగులో చేసిన చిత్రాలు.

    దుల్కర్ సల్మాన్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    గన్స్‌ & గులాబ్స్‌' అతడు చేసిన ఏకైక వెబ్‌సిరీస్‌. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.

    దుల్కర్ సల్మాన్ In Sun Glasses

    దుల్కర్ సల్మాన్ Childhood Images

    దుల్కర్ సల్మాన్ With Pet Dogs

    దుల్కర్ సల్మాన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    దుల్కర్ సల్మాన్ పెంపుడు కుక్క పేరు?

    హనీ

    దుల్కర్ సల్మాన్ తల్లిదండ్రులు ఎవరు?

    మమ్మూటి, సలాఫత్ కుట్టి

    దుల్కర్ సల్మాన్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    దుల్కర్‌ సల్మాన్‌ తండ్రి మమ్మూట్టీమలయాళంలో సూపర్‌ స్టార్‌. ఆయన తన కెరీర్‌లో 400లకు పైగా చిత్రాల్లో నటించారు. తల్లి సలాఫత్‌ కుట్టీ హౌస్‌ వైఫ్‌.

    దుల్కర్ సల్మాన్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఓ అక్క ఉంది. ఆమె పేరు కుట్టి సురుమి

    దుల్కర్ సల్మాన్ పెళ్లి ఎప్పుడు అయింది?

    22 డిసెంబర్‌ 2011లో అమల్‌ సుఫియాతో దుల్కర్‌ సల్మాన్‌కు వివాహం జరిగింది.

    దుల్కర్ సల్మాన్ కు పిల్లలు ఎంత మంది?

    ఒక పాప ఉంది. పేరు మరియం అమీరా సల్మాన్

    దుల్కర్ సల్మాన్ Family Pictures

    దుల్కర్ సల్మాన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    మణిరత్నండైరెక్షన్‌లో వచ్చిన 'ఓకే కన్మణి' (తమిళం) సినిమాతో దుల్కర్ ఫేమస్‌ అయ్యాడు. ఈ ఫిల్మ్‌ తెలుగులో ఓకే బంగారం పేరుతో డబ్ అయ్యింది.

    దుల్కర్ సల్మాన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    సెకండ్‌ షో (మలయాళం)

    తెలుగులో దుల్కర్ సల్మాన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన దుల్కర్ సల్మాన్ తొలి చిత్రం ఏది?

    దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    సీతారామం'లోలెఫ్టినెంట్‌ రామ్‌ పాత్ర.

    దుల్కర్ సల్మాన్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Dulquer Salmaan Stage Performance

    దుల్కర్ సల్మాన్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Dulquer Salmaan Dialogues

    దుల్కర్ సల్మాన్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకి దాదాపు రూ.4-5 కోట్లు తీసుకుంటాడు.

    దుల్కర్ సల్మాన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    బిర్యానీ

    దుల్కర్ సల్మాన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    దుల్కర్ సల్మాన్ కు ఇష్టమైన నటి ఎవరు?

    దుల్కర్ సల్మాన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    మలయాళం, హిందీ, ఇంగ్లీషు

    దుల్కర్ సల్మాన్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    దుల్కర్ సల్మాన్ ఫెవరెట్ సినిమా ఏది?

    దుల్కర్ సల్మాన్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు

    దుల్కర్ సల్మాన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    ఫుట్‌బాల్‌

    దుల్కర్ సల్మాన్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్‌

    దుల్కర్ సల్మాన్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    ఫెరార్రీ 296 జీటీబీ

    దుల్కర్ సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    14.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు

    దుల్కర్ సల్మాన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    దుల్కర్ సల్మాన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఆసియా విజన్‌, ఆసియానెట్‌ ఫిల్మ్ అవార్డు - 2012

      తన ఫస్ట్ ఫిల్మ్‌ సెకండ్‌ షో చిత్రానికి గాను బెస్ట్‌ న్యూకమర్‌ కేటగిరీలో ఆసియా విజన్‌, ఆసియానెట్‌ ఫిల్మ్ అవార్డు గెలిచాడు.

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ - 2019

      మహానటి చిత్రానికి గాను ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌)గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ అందుకున్నాడు.

    • కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్ అవార్డు - 2021

      కురుప్‌, సెల్యూట్‌ చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్ అవార్డు పొందాడు.

    దుల్కర్ సల్మాన్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    దుల్కర్‌ సల్మాన్‌కు సొంతంగా ఓ నిర్మాణ సంస్థ ఉంది. అలాగే లగ్జరీ కార్లు, రియల్ ఎస్టేట్స్‌ పైన అతడు ఖర్చు పెట్టుబడులు పెడుతుంటాడు.

    దుల్కర్ సల్మాన్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    ఒట్టో షర్ట్స్‌, ఐకూ నియో 7ప్రో ప్రకటనల్లో అతడు నటించాడు.
    దుల్కర్ సల్మాన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే దుల్కర్ సల్మాన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree