• TFIDB EN
  • కీర్తి సురేష్
    ప్రదేశం: చెన్నై, తమిళనాడు, భారతదేశం
    కీర్తి సురేష్ ప్రధానంగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటిస్తుంది. తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అదే చిత్రంలో ఆమె నటనకు గాను సైమా అవార్డును సొంతం చేసుకుంది.

    కీర్తి సురేష్ వయసు ఎంత?

    కీర్తి సురేష్ వయసు 32 సంవత్సరాలు

    కీర్తి సురేష్ ముద్దు పేరు ఏంటి?

    కీర్తన

    కీర్తి సురేష్ ఎత్తు ఎంత?

    5'4'' (163 cm)

    కీర్తి సురేష్ అభిరుచులు ఏంటి?

    యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్

    కీర్తి సురేష్ ఏం చదువుకున్నారు?

    ఫ్యాషన్ డిజైన్‌లో BA హానర్స్

    కీర్తి సురేష్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మెుదలుపెట్టింది. మోడల్‌గానూ కొన్ని యాడ్స్‌లో చేసింది.

    కీర్తి సురేష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్య అభ్యసించింది. చెన్నైలోని పియర్ల్‌ అకాడమీలో డిగ్రీ చేసింది.

    కీర్తి సురేష్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-26-32

    కీర్తి సురేష్ In Saree

    కీర్తి సురేష్ In Ethnic Dress

    కీర్తి సురేష్ Hot Pics

    కీర్తి సురేష్ With Pet Dogs

    కీర్తి సురేష్ In Modern Dress

    కీర్తి సురేష్ Childhood Images

    కీర్తి సురేష్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలుEditorial List
    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలు

    కీర్తి సురేష్ పెంపుడు కుక్క పేరు?

    నైక్‌

    కీర్తి సురేష్ పెంపుడు కుక్క బ్రీడ్ ఏంటి?

    shih tzu

    కీర్తి సురేష్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    తండ్రి సురేష్‌ కుమార్‌.. మలయాళ చిత్ర నిర్మాత. తల్లి మేనక.. గతంలో మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఆమెకు ఓ సిస్టర్ ఉంది. పేరు రేవతి. వీఎఫ్‌ఎక్స్ స్పెషలిస్టుగా పనిచేస్తోంది.

    కీర్తి సురేష్ Family Pictures

    కీర్తి సురేష్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తెలుగులో వచ్చిన 'నేను శైలజా' చిత్రం ద్వారా కీర్తి సురేష్‌ ఫేమస్ అయ్యింది.

    కీర్తి సురేష్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన కీర్తి సురేష్ తొలి చిత్రం ఏది?

    కీర్తి సురేష్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    కీర్తి సురేష్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Stage Performance

    కీర్తి సురేష్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Dialogues

    కీర్తి సురేష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    దోశ

    కీర్తి సురేష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    కీర్తి సురేష్ కు ఇష్టమైన నటి ఎవరు?

    కీర్తి సురేష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, మలయాళం, తమిళం, ఇంగ్లీష్‌, హిందీ

    కీర్తి సురేష్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్

    కీర్తి సురేష్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    యూరప్‌

    కీర్తి సురేష్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    జాగ్వర్‌ ఎక్స్‌జెడ్‌, ఫోర్డ్‌

    కీర్తి సురేష్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.41 కోట్ల వరకూ ఉంటుందని అంచనా

    కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    17.7 మిలియన్లు

    కీర్తి సురేష్ సోషల్‌ మీడియా లింక్స్‌

    కీర్తి సురేష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • కీర్తి సురేష్‌ పలు చిత్రాలకు గాను ఇప్పటివరకూ 11 అవార్డులు గెలుచుకుంది. మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది.

    కీర్తి సురేష్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    తమిళంలో కమెడియన్ సతీష్‌తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.

    కీర్తి సురేష్ కు సంబంధించిన వివాదాలు?

    2016లో తమిళ హీరో విక్రమ్‌తో నటించేందుకు కీర్తి సురేష్‌ నో చెప్పిందని వార్తలు వచ్చాయి. దీంతో విక్రమ్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు చేశారు. అయితే తాము కీర్తి సురేష్‌ను సంప్రదించలేదని చిత్ర యూనిట్‌ చెప్పడంతో వివాదానికి బ్రేక్ పడింది.

    కీర్తి సురేష్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    వాకారూయిన్‌, కూక్‌డీ, కొటక్ బ్యాంక్‌, జోసాలుక్కాస్‌, జీఆర్‌బీ నెయ్యి తదితర కంపెనీలకు సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో కీర్తి కనిపించింది.
    కీర్తి సురేష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కీర్తి సురేష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree