• TFIDB EN
  • కృష్ణం రాజు
    తెలుగు సినిమా దిగ్గజ నటుల్లో కృష్ణం రాజు ఒకరు. చిలక గోరింక(1966) చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. శ్రీకృష్ణ అవతారం కృష్ణంరాజు నటించిన నేనంటే నేను సినిమాలో విలన్‌గా నటించారు. కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయము, గోల్కొండ అబ్బులు, బావా బావమర్ది, పల్నాటి పౌరుషం, నిప్పుతో చెలగాటం వంటి హిట్ చిత్రాల్లో నటించారు. దాదాపు 180కి పైగా సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో రెబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు.
    కృష్ణంరాజు టాప్ 10 సినిమాలుEditorial List
    కృష్ణంరాజు టాప్ 10 సినిమాలు

    కృష్ణం రాజు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కృష్ణం రాజు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree