• TFIDB EN
  • లావణ్య త్రిపాఠి
    ప్రదేశం: అయోధ్య, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
    లావణ్య త్రిపాఠి తెలుగు సినిమా నటి. అందాల రాక్షసి(2012) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలు సూపర్ హిట్‌ కావడంతో ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్‌ దొరికింది. రాధ, మిస్టర్, ఉన్నది ఒక్కటే జిందగీ, అంతరిక్షం, అర్జున్ సురవరం వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

    లావణ్య త్రిపాఠి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే లావణ్య త్రిపాఠి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree