• TFIDB EN
  • నమ్రతా శిరోద్కర్
    ప్రదేశం: ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం
    నమ్రతా శిరోద్కర్ భారతీయ నటి, మాజీ మోడల్. ప్రధానంగా హిందీ చిత్రాలలో పని చేసి ప్రసిద్ధి చెందారు. 1993లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు. కచ్చే ధాగే(1999), ఎజుపున్న తారకన్ (1999), వాస్తవ్: ది రియాలిటీ (1999), పుకార్ (2000), అస్తిత్వ (2000), దిల్ విల్ ప్యార్ వ్యార్ (2002), LOC కార్గిల్‌(2003), బ్రైడ్ అండ్ ప్రిజూడిస్ (2004) సినిమాలతో గుర్తింపు పొందారు. పుకార్ సినిమాకు ఆమెకు IIFA ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కింది. ఇక బ్రైడ్ అండ్ ప్రిజూడిస్ సినిమా ఓవర్సీస్‌లో, ముఖ్యంగా బ్రిటన్‌లో విజయవంతమైంది. 2005లో తెలుగు నటుడు మహేష్ బాబును వివాహం చేసుకున్నారు. నమ్రత శిరోద్కర్‌కు పెళ్లికి ముందు ఎలాంటి అఫైర్స్ లేవు.
    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలుEditorial List
    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలు

    నమ్రతా శిరోద్కర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నమ్రతా శిరోద్కర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree