నందమూరి కళ్యాణ్ రామ్
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం తెలంగాణాలో, భారతదేశంలో)
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు. లెజండరీ యాక్టర్ ఎన్‌టీఆర్ మనవడు. కళ్యాణ్ సినిమాల్లో నటించడమే కాకుండా NTR ఆర్ట్స్ పతాకంపై పలు చిత్రాలను నిర్మించాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ వయసు ఎంత?
కళ్యాణ్ రామ్ వయసు 46 సంవత్సరాలు
నందమూరి కళ్యాణ్ రామ్ ఎత్తు ఎంత?
5' 11'' (180cm)
నందమూరి కళ్యాణ్ రామ్ అభిరుచులు ఏంటి?
బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం
నందమూరి కళ్యాణ్ రామ్ ఏం చదువుకున్నారు?
మాస్టర్ ఆఫ్ సైన్స్ (Msc)
నందమూరి కళ్యాణ్ రామ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
ఇల్లినొయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా
నందమూరి కళ్యాణ్ రామ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
2024 వరకు 20 సినిమాల్లో హీరోగా నటించాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ In Sun Glasses
నందమూరి కళ్యాణ్ రామ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Editorial List
కళ్యాణ్ రామ్ టాప్ 10 బెస్ట్ చిత్రాలు
Editorial List
Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్ అయిన టాలీవుడ్ చిత్రాలు
ఎన్టీఆర్ 31
అతనొక్కడే
యాక్షన్
పటాస్
యాక్షన్ , రొమాన్స్
బింబిసార
యాక్షన్ , డ్రామా , ఫాంటసీ , హిస్టరీ
ఎన్టీఆర్ 31
దేవర
డెవిల్
అమిగోస్
బింబిసార
ఎంత మంచివాడవురా
118
ఎన్టీఆర్: మహానాయకుడు
ఎన్టీఆర్: కథానాయకుడు
నా నువ్వే
ఎమ్మెల్యే (మంచి లక్షనాలున్న అబ్బాయి)
జై లవ కుశ
నందమూరి కళ్యాణ్ రామ్ తల్లిదండ్రులు ఎవరు?
దివంగత నందమూరి తారకరామారావు కుమారుడు నటుడు హరికృష్ణ(లేటు), లక్ష్మీ కుమారి (మెుదటి భార్య) దంపతులకు కల్యాణ్ రామ్ జన్మించాడు. తాత ఎన్టీ రామారావు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. తండ్రి హరికృష్ణ నటుడిగా 14 సినిమాల్లో నటించారు. రాజ్యసభ సభ్యుడిగాను వ్యవహరించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
కల్యాణ్ రామ్‌కు ఇద్దరు తోబుట్టువులు, సవతి తల్లి (షాలిని) కుమారుడు జూ.ఎన్టీఆర్ సోదరుడిగా ఉన్నారు. సొంత తల్లి బిడ్డల పేర్లు జానకి రామ్ (చనిపోయారు), సోదరి సుహాసిని. సవితి సోదరుడు తారక్.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ పెళ్లి ఎప్పుడు అయింది?
కల్యాణ్ రామ్ ఆగస్టు 9,2006లో స్వాతిని పెళ్లి చేసుకున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ కు పిల్లలు ఎంత మంది?
కళ్యాణ్ రామ్‌కు ఒక బాబు, పాప ఉన్నారు. కుమారుడి పేరు సౌర్య రామ్, కూతురి పేరు తారక అద్విత.
నందమూరి కళ్యాణ్ రామ్ Family Pictures
నందమూరి కళ్యాణ్ రామ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
అతనొక్కడేసినిమాతో కళ్యాణ్ రామ్ ఫేమస్ అయ్యాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
1989లో వచ్చి బాల గోపాలుడు చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేశాడు. 2003లో వచ్చిన 'తొలి చూపులోనే' సినిమాతో కథనాయకుడిగా మారాడు.
తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
పటాస్‌సినిమాలో కల్యాణ్ పాత్ర
నందమూరి కళ్యాణ్ రామ్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Nandamuri Kalyan Ram best stage performance
నందమూరి కళ్యాణ్ రామ్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Nandamuri Kalyan Ram best dialogues
నందమూరి కళ్యాణ్ రామ్ రెమ్యూనరేషన్ ఎంత?
ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
చేపల కూర
నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇష్టమైన నటి ఎవరు?
నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీషు
నందమూరి కళ్యాణ్ రామ్ ఫెవరెట్ సినిమా ఏది?
నందమూరి కళ్యాణ్ రామ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
వైట్ అండ్ బ్లాక్
నందమూరి కళ్యాణ్ రామ్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
కేరళ, మనాలి
నందమూరి కళ్యాణ్ రామ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
BMW 7 Series
నందమూరి కళ్యాణ్ రామ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
కళ్యాణ్ రామ్ ఆస్తుల విలువ రూ.110 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
నందమూరి కళ్యాణ్ రామ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
44 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా లింక్స్
నందమూరి కళ్యాణ్ రామ్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?
కళ్యాణ్ రామ్ చేసిన డెవిల్మూవీ డైరెక్టర్ పేరును మార్చి నిర్మాత తన పేరును వేసుకోవడం తీవ్ర వివాదస్పదమైంది. దీనిపై కళ్యాణ్‌రామ్ స్పందించకపోవడంతో విమర్శలు వచ్చాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?
కళ్యాణ్ రామ్ ఓ వైపు హీరోగా చేస్తూనే.. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. NTR క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ఇప్పటివరకు 10 చిత్రాలను నిర్మించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?
తాత నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ ఉన్నప్పటికీ అందులో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ చురుగ్గా వ్యవహరించలేదు. రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.