• TFIDB EN
  • నిహారిక కొణిదెల
    ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల తెలుగులో ఒక మనసు చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షార్ట్‌ ఫిల్మ్స్‌తో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. తాజాగా నిర్మాతగాను మారి కమిటీ కుర్రోళ్లు అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది. 2020లో నిహారిక, చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కానీ ఈ జంట వ్యక్తిగత కారణాలతో 2023లో విడిపోయారు.

    నిహారిక కొణిదెల వయసు ఎంత?

    నిహారిక కొణిదెల వయసు 31 సంవత్సరాలు

    నిహారిక కొణిదెల ఎత్తు ఎంత?

    5'6" (168cm)

    నిహారిక కొణిదెల అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, మ్యూజిక్ వినటం

    నిహారిక కొణిదెల ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యూయేషన్‌

    నిహారిక కొణిదెల ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సెయింట్‌ మేరీస్‌ కాలేజ్‌, హైదరాబాద్

    నిహారిక కొణిదెల రిలేషన్‌లో ఉంది ఎవరు?

    డైరెక్టర్‌ ప్రణీత్‌తో నిహారిక రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

    నిహారిక కొణిదెల బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    సాయిధరమ్‌ తేజ్‌

    నిహారిక కొణిదెల‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ ఐదు చిత్రాల్లో నిహారిక నటించింది.

    నిహారిక కొణిదెల‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    నాన్న కూచి, ముద్దపప్పు ఆవకాయ్‌, మ్యాడ్‌హౌస్‌, డెడ్‌ పిక్సెల్స్ సిరీస్‌లలో నిహారిక నటించింది. అలాగే గతంలో బుల్లితెరపై 'ఢీ జూనియర్‌' షో హోస్ట్‌గాను పనిచేసింది.

    నిహారిక కొణిదెల Hot Pics

    నిహారిక కొణిదెల In Ethnic Dress

    నిహారిక కొణిదెల In Saree

    నిహారిక కొణిదెల In Half Saree

    నిహారిక కొణిదెల With Pet Dogs

    నిహారిక కొణిదెల Childhood Images

    నిహారిక కొణిదెల అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    View post on X

    Niharika Konidela Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Niharika Konidela Hot Insta Reel

    నిహారిక కొణిదెల పెంపుడు కుక్క పేరు?

    బజ్‌

    నిహారిక కొణిదెల తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    నిహారిక తండ్రి నాగబాబు.. టాలీవుడ్‌ దిగ్గజ నటులు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌కు సోదరుడు. నాగబాబుకూడా నటుడిగా 50కి పైగా చిత్రాల్లో నటించారు. నిర్మాతగా తొమ్మిది చిత్రాలు నిర్మించారు. తల్లి పద్మజ హౌమ్‌ మేకర్‌.

    నిహారిక కొణిదెల‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    టాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌.. నిహారికకు సోదరుడు అవుతాడు. మెగా హీరోలు రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరిష్‌ కజిన్స్ అవుతారు.

    నిహారిక కొణిదెల పెళ్లి ఎప్పుడు అయింది?

    ఐపీఎస్‌ అధికారి కొడుకు చైతన్య జొన్నలగడ్డను నిహారిక 9 డిసెంబర్‌ 2020న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల 2023లో ఈ జంట విడాకులు తీసుకుంది.

    నిహారిక కొణిదెల Family Pictures

    నిహారిక కొణిదెల ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    స్టార్‌ హీరోలు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లకు మేనకోడలు కావడం వల్ల నిహారిక చాలా పాపులర్‌ అయ్యింది.

    నిహారిక కొణిదెల లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    ఒక మనసు చిత్రంతో నిహారిక హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నిహారిక కొణిదెల తొలి చిత్రం ఏది?

    సైరా నరసింహా రెడ్డి' (ఇందులో నిహారిక గెస్ట్‌ రోల్‌ చేసింది)

    నిహారిక కొణిదెల కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఒక మనసు' చిత్రంలో సంధ్యా పాత్ర

    నిహారిక కొణిదెల బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    నిహారిక కొణిదెల బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    నిహారిక కొణిదెల రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

    నిహారిక కొణిదెల కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌ వెజ్‌

    నిహారిక కొణిదెల కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నిహారిక కొణిదెల కు ఇష్టమైన నటి ఎవరు?

    నిహారిక కొణిదెల ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    నిహారిక కొణిదెల ఫెవరెట్ సినిమా ఏది?

    నిహారిక కొణిదెల ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు

    నిహారిక కొణిదెల ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    నిహారిక కొణిదెల ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    నిహారిక కొణిదెల కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    బ్యాంకాక్‌

    నిహారిక కొణిదెల ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    నిహారిక ఆస్తుల విలువ రూ.30 కోట్ల వరకూ ఉంటుంది.

    నిహారిక కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.3 మిలియన్లు

    నిహారిక కొణిదెల సోషల్‌ మీడియా లింక్స్‌

    నిహారిక కొణిదెలపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    2022 హైదరాబాద్ డ్రగ్స్‌ కేసులో నిహారిక పేరు బయటకు రావడం వివాదానికి కారణమైంది.

    నిహారిక కొణిదెల కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    నిహారిక సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగాను వ్యవహరిస్తోంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మ్యాడ్‌ హౌస్‌, హెల్లో వరల్డ్‌ సిరీస్‌లను ఆమె నిర్మించింది.

    నిహారిక కొణిదెల కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    నిహారిక కొణిదెల.. తన బాబాయ్ పవన్‌ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు ఇస్తోంది. ఆ పార్టీలో ఆమె తండ్రి నాగబాబుక్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
    నిహారిక కొణిదెల వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నిహారిక కొణిదెల కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree