నిఖిల్ సిద్ధార్థ్
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
నిఖిల్ సిద్దార్థ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రంలో నలుగురు స్నేహితుల్లో ఒకడిగా కనిపించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో నిఖిల్ గుర్తింపు పొందాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
నిఖిల్ సిద్ధార్థ్ వయసు ఎంత?
నిఖిల్ సిద్ధార్థ్ వయసు 39 సంవత్సరాలు
నిఖిల్ సిద్ధార్థ్ ముద్దు పేరు ఏంటి?
నిఖిల్, బేగంపేట బోయ్
నిఖిల్ సిద్ధార్థ్ ఎత్తు ఎంత?
5'10"(177cm)
నిఖిల్ సిద్ధార్థ్ అభిరుచులు ఏంటి?
పుస్తకాలు చదవడం, ఫుట్‌బాల్ ఆడటం
నిఖిల్ సిద్ధార్థ్ ఏం చదువుకున్నారు?
ఇంజనీరింగ్
నిఖిల్ సిద్ధార్థ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
ముఫఖం జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
నిఖిల్ సిద్ధార్థ్ In Sun Glasses
నిఖిల్ సిద్ధార్థ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Editorial List
Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!
Editorial List
Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!
Editorial List
List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
Editorial List
నిఖిల్ సిద్ధార్థ్ టాప్ హిట్ చిత్రాలు
Editorial List
తెలుగులో హీరోలకు వ్యాధులు/లోపాల ఆధారంగా వచ్చిన టాప్ సినిమాలు
కార్తికేయ 2
థ్రిల్లర్ , ఫాంటసీ , మిస్టరీ
18 పేజెస్
డ్రామా
స్వామి రా రా
క్రైమ్
సూర్య vs సూర్య
రొమాన్స్
హ్యాపీ డేస్
డ్రామా
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
స్పై
18 పేజెస్
కార్తికేయ 2
అర్జున్ సురవరం
కిర్రాక్ పార్టీ
కేశవ
శంకరాభరణం
సూర్య vs సూర్య
కార్తికేయ
స్వామి రా రా
నిఖిల్ సిద్ధార్థ్ తల్లిదండ్రులు ఎవరు?
వీణ సిద్ధార్థ, శ్యామ్ సిద్ధార్థ.
నిఖిల్ సిద్ధార్థ్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
వీణ సిద్ధార్థ గారు స్కూలు ప్రిన్సిపల్ కాగా.. శ్యామ్ సిద్ధార్థ యూనివర్శిటి ప్రొఫెసర్
నిఖిల్ సిద్ధార్థ్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
రోహిత్ సిద్ధార్థ, సొనాలి సిద్ధార్థ
నిఖిల్ సిద్ధార్థ్ పెళ్లి ఎప్పుడు అయింది?
నిఖిల్ సిద్ధార్థ, పల్లవి వర్మ అనే యువతిని 2020 మే 14న పెళ్లి చేసుకున్నాడు.
నిఖిల్ సిద్ధార్థ్ Family Pictures
నిఖిల్ సిద్ధార్థ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
నిఖిల్ సిద్ధార్థ్ సహజమైన నటన అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. హ్యాపీ డేస్, కార్తికేయచిత్రాలు అతన్ని స్టార్‌ను చేశాయి.
నిఖిల్ సిద్ధార్థ్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నిఖిల్ సిద్ధార్థ్ తొలి చిత్రం ఏది?
నిఖిల్ సిద్ధార్థ్ రెమ్యూనరేషన్ ఎంత?
నిఖిల్ సిద్ధార్థ్ ఒక్కో చిత్రానికి రూ.15కోట్ల వరకు తీసుకుంటున్నాడు
నిఖిల్ సిద్ధార్థ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
నాన్ వెజ్
నిఖిల్ సిద్ధార్థ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
నిఖిల్ సిద్ధార్థ్ కు ఇష్టమైన నటి ఎవరు?
నిఖిల్ సిద్ధార్థ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్
నిఖిల్ సిద్ధార్థ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
నిఖిల్ సిద్ధార్థ్ ఫెవరెట్ సినిమా ఏది?
షోలో, 3 ఇడియట్స్, ఖుషి, గబ్బర్ సింగ్
నిఖిల్ సిద్ధార్థ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్రౌన్ కలర్
నిఖిల్ సిద్ధార్థ్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
నిఖిల్ సిద్ధార్థ్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ, ధోని
నిఖిల్ సిద్ధార్థ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
లండన్, దుబాయ్
నిఖిల్ సిద్ధార్థ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
మెర్సిడెస్ బెంజ్ సీఎల్‌ఏ స్పోర్ట్, రేంజ్ రోవర్
నిఖిల్ సిద్ధార్థ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.10 కోట్లు
నిఖిల్ సిద్ధార్థ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు
నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియా లింక్స్
నిఖిల్ సిద్ధార్థ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
సినీగోయర్స్ అవార్డ్స్ - 2017
49వ సినీగోయర్స్ అవార్డ్స్- యూత్ మ్యాజికల్ స్టార్ ఆఫ్ ది ఇయర్
ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ - 2023
ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్- ఉత్తమ నటుడు ( కార్తికేయ 2)
గామా అవార్డ్స్ - 2023
గామా అవార్డ్స్ ఉత్తమ నటుడు
సైమా అవార్డ్స్ - 2023
సైమా అవార్డ్స్- సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్
OTT ప్లే అవార్డ్స్ - 2023
OTT ప్లే అవార్డ్స్- ట్రయిల్‌బ్లేజర్ ఆఫ్ ది ఇయర్
నిఖిల్ సిద్ధార్థ్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా.. నిఖిల్ సిద్ధార్థ ఆయన్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. శిఖరం ముందు కుక్కలు ఎంత మొరిగిన ఆ శిఖరం పక్కకు చూడడు అర్థం అయిందిగా అంటూ కామెంట్ చేశాడు.
నిఖిల్ సిద్ధార్థ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.