• TFIDB EN
  • ప్రవీణా భాగ్యరాజ్
    జననం : ఏప్రిల్ 19 , 1958
    ప్రవీణా భాగ్యరాజ్‌ దక్షిణాదికి చెందిన ఒకప్పటి ప్రముఖ నటి. 'మన్మథ లీలై' (1976) అనే తమిళ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేశారు. 'సీతాపతి సంసారం' (1978) అనే ఫిల్మ్‌తో తొలిసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. 1976–1983 మధ్య తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 28 చిత్రాలు చేశారు. తమిళ నటుడు కె. భాగ్యరాజ్‌ను 1981లో వివాహం చేసుకున్నారు. సినిమాల్లో రాణిస్తున్న క్రమంలోనే కామెర్ల వ్యాధి బారిన పడి 1983 సెప్టెంబర్‌లో ఆమె మరణించారు.
    ప్రవీణా భాగ్యరాజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ప్రవీణా భాగ్యరాజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree