• TFIDB EN
  • రాశి ఖన్నా
    ప్రదేశం: ఢిల్లీ, భారతదేశం
    రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించింది. విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే పూర్తైంది. రాశి ఖన్నా చదువులో టాపర్‌. ఐఏఎస్‌ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది.

    రాశి ఖన్నా వయసు ఎంత?

    రాశి ఖన్నా వయసు 34 సంవత్సరాలు

    రాశి ఖన్నా ముద్దు పేరు ఏంటి?

    రాశి

    రాశి ఖన్నా ఎత్తు ఎంత?

    5' 6'' (168cm)

    రాశి ఖన్నా అభిరుచులు ఏంటి?

    పాటలు పాడటం, కవితలు రాయడం

    రాశి ఖన్నా ఏం చదువుకున్నారు?

    బీఎస్సీ హానర్స్ ఇన్ ఇంగ్లీష్

    రాశి ఖన్నా ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సెయింట్‌ మార్క్స్‌ సీనియర్‌ సెకండరీ పబ్లిక్‌ స్కూల్‌, డిల్లీ లేడీ శ్రీ రామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, ఢిల్లీ

    రాశి ఖన్నా రిలేషన్‌లో ఉంది ఎవరు?

    టీమిండియా స్టార్‌ బౌలర్‌.. జస్ప్రిత్‌ బుమ్రాతో రాశి ఖన్నా రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేదు.

    రాశి ఖన్నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    రాశి ఖన్నా ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-28-34

    రాశి ఖన్నా‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 20కి పైగా చిత్రాల్లో రాశి ఖన్నా నటించింది.

    రాశి ఖన్నా‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    రాశి ఖన్నా Hot Pics

    రాశి ఖన్నా In Saree

    రాశి ఖన్నా In Ethnic Dress

    రాశి ఖన్నా In Sun Glasses

    రాశి ఖన్నా In Bikini

    రాశి ఖన్నా అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Insta Hot Reels

    View post on Instagram
     

    Raashii Khanna Hot Reel

    Viral Videos

    View post on X

    Raashii Viral Video

    రాశి ఖన్నా తల్లిదండ్రులు ఎవరు?

    రాజ్‌ కె. ఖన్నా, సరితా ఖన్నా

    రాశి ఖన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    తండ్రి రాజ్‌ కె. ఖన్నా.. గతంలో మెట్రో సేల్స్‌ కార్పోరేషన్‌లో పనిచేసేవారు. తల్లి సరితా ఖన్నా హౌస్‌ వైఫ్‌.

    రాశి ఖన్నా‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఒక అన్న ఉన్నాడు. అతడి పేరు రౌనక్‌ ఖన్నా.

    రాశి ఖన్నా Family Pictures

    రాశి ఖన్నా ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఊహాలు గుసగుసలాడే (2014) సినిమాతో రాశి ఖన్నా తెలుగులో పాపులర్ అయ్యింది.

    రాశి ఖన్నా లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తొలి చిత్రం మద్రాస్‌ కేఫ్‌ (హిందీ) అయినప్పటికీ హీరోయిన్‌గా చేసిన తొలి చిత్రం మాత్రం తెలుగులో వచ్చిన 'ఊహాలు గుసగుసలాడే'.

    తెలుగులో రాశి ఖన్నా ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన రాశి ఖన్నా తొలి చిత్రం ఏది?

    రాశి ఖన్నా కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఊహలు గుసగుసలాడే' చిత్రంలో పద్మావతి పాత్ర

    రాశి ఖన్నా రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.1-3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    రాశి ఖన్నా కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    లెబనీస్, చైనీస్ వంటలు

    రాశి ఖన్నా కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రాశి ఖన్నా కు ఇష్టమైన నటి ఎవరు?

    రాశి ఖన్నా ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    రాశి ఖన్నా ఫెవరెట్ సినిమా ఏది?

    రాశి ఖన్నా ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెెలుపు, పసుపు

    రాశి ఖన్నా ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    రాశి ఖన్నా వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    BMW 740i Audi Q7 Land Rover Range Rover BMW 520d

    రాశి ఖన్నా ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.58 కోట్లు

    రాశి ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    11 మిలియన్లు

    రాశి ఖన్నా సోషల్‌ మీడియా లింక్స్‌

    రాశి ఖన్నా కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా, సినిమా అవార్డ్స్‌ - 2015

      ఊహలు గుసగుసలాడే చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా సైమా, సినిమా అవార్డ్స్‌ గెలుచుకుంది.

    • జీ తెలుగు అప్సరా అవార్డు - 2016

      మోస్ట్‌ గ్లామరస్‌ దివా ఆఫ్‌ ద ఇయర్‌గా జీ తెలుగు అప్సరా అవార్డు అందుకుంది.

    • జీ సినీ అవార్డ్స్‌ తెలుగు - 2017

      తొలి ప్రేమ చిత్రానికి గాను బెస్ట్ ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా జీ సినీ అవార్డ్స్‌ తెలుగు అందుకుంది.

    • సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌

      ప్రతి రోజు పండగే, వెంకీ మామ సినిమాలకు గాను మోస్ట్‌ పాపులర్‌ యాక్టరస్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ పొందింది.2021

    రాశి ఖన్నాపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    గతంలో రాశి ఖన్నా ధరించిన వెస్ట్రన్‌ డ్రెస్‌పై లార్డ్‌ గణపతి ఫొటో ఉండటంపై తీవ్ర దుమారం చెలరేగింది.

    రాశి ఖన్నా ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    వీట్‌ కోల్డ్‌ వ్యాక్స్‌ స్ట్రిప్స్‌, ఎల్డియా ప్యూర్‌ కొకొనట్‌ ఆయిల్‌, సౌత్ ఇండియా షాపింగ్‌ మాల్‌, న్యూ మార్గో ఒరిజినల్‌ నీమ్‌ సోప్‌ తదితర వ్యాపార ప్రకటనల్లో రాశి నటించింది.
    రాశి ఖన్నా వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాశి ఖన్నా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree