• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashi Khanna: జాకెట్‌ విప్పి హద్దులు దాటిన రాశీ ఖన్నా..  చూసి తట్టుకోవడం కష్టమే!

    టాలీవుడ్‌ బ్యూటీ రాశీ ఖన్నా (Rashi Khanna) తన బోల్డ్‌ ఫొటోలను షేర్‌ చేసి సోషల్‌మీడియాను తన వైపు తిప్పుకుంది. 

    తాజా ఫొటోల్లో రాశీ తన హద్దులను చెరిపేసింది. జాకెట్‌ విప్పేసి మరి లోదుస్తుల్లో దర్శనం ఇచ్చింది. ఈ హాట్‌ ట్రీట్‌తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

    రాశీ ఖన్నా క్లీవేజ్‌ షోకు నెట్టింట భారీ స్పందన వస్తోంది. ఆమె లేటెస్ట్‌ పిక్స్‌కు పెద్ద ఎత్తున లైక్స్, షేర్లు వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ పేరు  #RaashiiKhanna హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది. 

    గతంలో కంటే రాశీ మరింత హాట్‌గా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు. 

    సౌత్ నుంచి నార్త్ వరకూ వరుస సినిమాలతో సత్తా చాటిన రాశీ ఖన్నా.. ఇటీవల తెలుగులో ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ అనే చిత్రాలు చేసింది. 

    కానీ, ఆ రెండూ డిజాస్టర్‌గా మిగలడంతో ఈ బ్యూటీ (#RaashiiKhanna)కి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఇటీవల పెద్ద సినిమా ప్రాజెక్టులు ఏవి ఆమె వద్దకు వెళ్లలేదు.

    అటు తమిళంలో రీసెంట్‌గా ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘సర్ధార్’, ‘తిరుచిత్రబలమ్’ చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే సినిమాలో మెరిసింది. 

    ప్రస్తుతం టాలీవుడ్‌లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సరసన ఓ సినిమాలో రాశీ నటిస్తోంది. ఈ చిత్రానికి నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాశీతో పాటు శ్రీనిధి శెట్టి కూడా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది.

    అలాగే హిందీలో ఈ చిన్నది ‘యోధ’ అనే సినిమాలో నటిస్తోంది.  తమిళంలో ‘అరన్మనై 4’, ‘మేథావి’ అనే చిత్రాలతో రాశీ బిజీ బిజీగా ఉంది. 

    కెరీర్‌ ప్రారంభంలో ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా  (Rashi Khanna) తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది. 

    జోరు, శివం, హైపర్‌, తొలి ప్రేమ, వరల్డ్‌ ఫేమస్ లవర్‌ వంటి చిత్రాల్లో నటించి రాశి (#RaashiiKhanna) మెప్పించింది.

    రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్‌ కేఫ్‌ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

    బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌తో కలిసి రుద్ర (Rudra Series) వెబ్‌సిరీస్‌ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ సిరీస్‌లోను రాశి మెరిసింది. 

    ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. 

    ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది

    చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా ఫ్యాన్స్‌కు షేర్‌ చేస్తోంది.

    మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు నెట్టింట తరచూ హైలెట్‌ అవుతూనే వస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv