• TFIDB EN
  • సాయి పల్లవి
    జననం : మే 09 , 1992
    ప్రదేశం: కోయంబత్తూరు, తమిళనాడు, భారతదేశం
    సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్‌ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది.
    Read More

    సాయి పల్లవి వయసు ఎంత?

    32 సంవత్సరాలు (2024)

    సాయి పల్లవి ముద్దు పేరు ఏంటి?

    మలార్

    సాయి పల్లవి ఎత్తు ఎంత?

    5'5'' (165 cm)

    సాయి పల్లవి అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్, సింగింగ్

    సాయి పల్లవి ఏం చదువుకున్నారు?

    MBBS

    సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు పలు డ్యాన్స్ షోల్లో పాల్గొంది. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోలో కూడా సాయి పల్లవి పార్టిసిపేట్ చేసింది.

    సాయి పల్లవి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుకుంది.

    సాయి పల్లవి రిలేషన్‌లో ఉంది ఎవరు?

    సాయి పల్లవికి ఎలాంటి అఫైర్స్ లేవు. ఆమె తన వ్యక్తిగత జీవితం పట్ల శ్రద్దగా, వివాదాలకు తావులేకుండా ఉంది.

    సాయి పల్లవి ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-26-34

    సాయి పల్లవి Hot Pics

    Images

    Sai Pallavi Hot Images

    Images

    Sai Pallavi hot

    సాయి పల్లవి In Half Saree

    Images

    Actress Sai Pallavi

    Images

    Sai Pallavi Outfits

    సాయి పల్లవి In Modern Dress

    Images

    Sai Pallavi Pics

    సాయి పల్లవి In Saree

    Images

    Sai Pallavi

    Images

    Sai Pallavi Hot Images

    సాయి పల్లవి In Ethnic Dress

    Images

    Sai Pallavi Pics

    Images

    Sai Pallavi

    సాయి పల్లవి Childhood Images

    Images

    Sai Pallavi Childhood Images

    Images

    Sai Pallavi

    సాయి పల్లవి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Sai Pallavi

    Images

    Sai Pallavi

    సాయి పల్లవి పెంపుడు కుక్క పేరు?

    ఓ డాగ్‌ను సాయిపల్లవి పెంచుకుంటోంది. దానిపేరును ఎక్కడా రివీల్‌ చేయలేదు.

    సాయి పల్లవి పెంపుడు కుక్క బ్రీడ్ ఏంటి?

    బీగల్‌ జాతి డాగ్‌

    సాయి పల్లవి తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    సెంథామర కన్నన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌గా పని చేశారు. తల్లి రాధా కన్నన్‌ హౌస్‌ వైఫ్‌.

    సాయి పల్లవి Family Pictures

    Images

    Sai Pallavi With Her Sister

    Images

    Sai Pallavi with Family

    సాయి పల్లవి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్‌' సినిమాతో సాయిపల్లవి ఫేమస్‌ అయ్యింది.

    సాయి పల్లవి లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో సాయి పల్లవి ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    తమిళంలో ప్రేమమ్‌.. తెలుగులో ఫిదాఆమె తొలి హిట్‌ చిత్రాలు

    సాయి పల్లవి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఫిదాలోని భానుమతి పాత్ర

    సాయి పల్లవి బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    stage performance

    సాయి పల్లవి బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Dialogues

    సాయి పల్లవి కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చాక్‌లేట్స్‌, స్వీట్స్‌

    సాయి పల్లవి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సాయి పల్లవి కు ఇష్టమైన నటి ఎవరు?

    సాయి పల్లవి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    బడగ, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌

    సాయి పల్లవి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    పింక్‌, బ్లూ

    సాయి పల్లవి కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    ప్రత్యేకించి ఒక ప్రదేశమంటూ లేదు. తీర ప్రాంతాలు అంటే సాయి పల్లవికి చాలా ఇష్టం.

    సాయి పల్లవి వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Audi Q3, Mitsubishi Lancer Evo X, Maruti Suzuki Nexa

    సాయి పల్లవి ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.30 కోట్లు

    సాయి పల్లవి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    8.8 మిలియన్లు

    సాయి పల్లవి సోషల్‌ మీడియా లింక్స్‌

    సాయి పల్లవి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • "ప్రేమమ్‌ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూట్‌ నటిగా ఫిల్మ్‌ఫేర్‌, సైమా ఫిల్మ్‌ అవార్డ్ గెలుచుకుంది. కలి మూవీకి గాను మోస్ట్‌ పాపులర్‌ నటిగా ఆసియానెట్‌ ఫిల్మ్‌ అవార్డు అందుకుంది. ఫిదా చిత్రానికి ఉత్తమ నటి కేటగిరీలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. "

    సాయి పల్లవిపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    తమిళ దర్శకుడు రాజ్‌కుమార్‌తో సాయి పల్లవికి పెళ్లి జరిగిందంటూ గతంలో రూమర్లు వచ్చాయి. వారిద్దరు పెళ్లిదండలతో ఉన్న ఫొటోలు చక్కర్లు కొట్టాయి. దీనిని సాయి పల్లవి తీవ్రంగా ఖండించింది.

    సాయి పల్లవి కు సంబంధించిన వివాదాలు?

    ఆవులను రక్షించే పేరుతో ముస్లిం వ్యక్తిని కొందరు హిందువులు కొట్టి చంపడాన్ని గతంలో సాయిపల్లవి ఖండించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
    సాయి పల్లవి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సాయి పల్లవి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree