• TFIDB EN
  • సుధీర్ బాబు
    ప్రదేశం: విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    పోసాని సుధీర్ బాబు తెలుగు సినిమా నటుడు. సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు. ఏ మాయ చేశావే చిత్రంలో చిత్రంలో జెస్సీ అన్నయ్యగా తొలిసారి తెరపై కనిపించాడు. ఆ తర్వాత 'SMS' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ సూపర్‌ హిట్ కావడంతో గుర్తింపు పొందాడు. సుధీర్ బాబు విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా మారాడు. శమంతకమణి, శ్రీదేవి సోడా సెంటర్, వీ, మామా మశ్చీంద్ర, హంట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుధీర్ బాబు తెలుగుతో పాటు హిందీలోనూ నటించాడు. బాఘీ చిత్రంతో అరంగేట్రం చేసాడు. ఈ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. శమంతకమణి వాణిజ్యపరంగా విజయం సాధించింది
    సుధీర్ బాబు హిట్ చిత్రాలుEditorial List
    సుధీర్ బాబు హిట్ చిత్రాలు
    2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలుEditorial List
    2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలు

    సుధీర్ బాబు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సుధీర్ బాబు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree