• TFIDB EN
  • సుమంత్
    ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
    యార్లగడ్డ సుమంత్ కుమార్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. టాలీవుడ్‌లో లెజండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు. రామ్‌ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ప్రేమకథ(1999) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో సుమంత్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సత్యం(2003) చిత్రం ఆయను తొలిసారి కమర్షియల్ సక్సెస్ అందించింది. గౌరి(2004), గోదావరి(2006) చిత్రం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కు సుమంత్ దగ్గరయ్యాడు. మళ్లీరావా(2017), గొల్కొండ హైస్కూల్, మధుమాసం, పౌరుడు వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. సూపర్ హిట్ సినిమా సీతా రామం(2023) ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

    సుమంత్ వయసు ఎంత?

    సుమంత్‌ వయసు 49 సంవత్సరాలు

    సుమంత్ ఎత్తు ఎంత?

    6' 1'' (187cm)

    సుమంత్ అభిరుచులు ఏంటి?

    రీడింగ్‌ బుక్స్‌, ట్రావెలింగ్‌

    సుమంత్ ఏం చదువుకున్నారు?

    బీఏ ఫిల్మ్ ఆర్ట్స్‌ చదివారు.

    సుమంత్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ కొలంబియా కాలేజ్‌, చికాగో

    సుమంత్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    జగన్‌ మోహన్‌ రెడ్డి

    సుమంత్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకూ 23 చిత్రాల్లో సుమంత్‌ నటించారు.

    సుమంత్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!Editorial List
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!

    సుమంత్ తల్లిదండ్రులు ఎవరు?

    సురేంద్ర యార్లగడ్డ, సత్యవతి అక్కినేని దంపతులకు సుమంత్‌ జన్మించాడు. సుమంత్‌ తల్లి సత్యవతి.. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు స్వయానా కుమార్తె. టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జునకు సోదరి. తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో సుమంత్‌ బాల్యంలో నాగేశ్వరరావు దగ్గరే పెరిగాడు.

    సుమంత్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    సుమంత్‌కు ఓ సోదరి ఉంది. ఆమె పేరు సుప్రియా యార్లగడ్డ. పవన్‌ కల్యాణ్‌ పక్కన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. గూఢచారి సహా తదితర చిత్రాల్లో నటించింది. అటు టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు నాగ చైతన్య, అఖిల్‌ (నాగార్జున కుమారులు).. సుమంత్‌కు కజిన్స్ అవుతారు.

    సుమంత్ పెళ్లి ఎప్పుడు అయింది?

    తొలి ప్రేమ హీరోయిన్‌ కీర్తి రెడ్డితో 2004లో సుమంత్‌కు పెళ్లి జరిగింది. అనివార్య కారణాయలతో వీరు 2006లో విడాకులు తీసుకున్నారు.

    సుమంత్ కు పిల్లలు ఎంత మంది?

    పిల్లలు లేరు.

    సుమంత్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    సత్యం సినిమాలో ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు.

    సుమంత్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    ప్రేమ కథ (1999)

    తెలుగులో సుమంత్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    సత్యం (2003)

    సుమంత్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    గోదావరి సినిమాలో 'రామ్‌' పాత్ర.

    సుమంత్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    సుమంత్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకూ తీసుకుంటున్నారు.

    సుమంత్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌ బర్గర్‌, పన్నీర్‌ కర్రీ

    సుమంత్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున

    సుమంత్ కు ఇష్టమైన నటి ఎవరు?

    సౌందర్య

    సుమంత్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    సుమంత్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    ఎస్‌. ఎస్‌. రాజమౌళి

    సుమంత్ ఫెవరెట్ సినిమా ఏది?

    ప్రేమాభిషేకం

    సుమంత్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు, బ్లూ

    సుమంత్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    ఫుట్‌బాల్‌, క్రికెట్‌

    సుమంత్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    సుమంత్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    అమెరికా, దుబాయ్‌

    సుమంత్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    BMW X3 Toyoto Fortuner Range Rover Defender

    సుమంత్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    సుమంత్ ఆస్తుల విలువ రూ.390-400 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

    సుమంత్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    లక్షా 69 వేలకు పైగా ఫాలోవర్లు

    సుమంత్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    పెళ్లైన రెండేళ్లకే నటి కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
    సుమంత్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సుమంత్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree