• TFIDB EN
  • సుతి వేలు
    ప్రదేశం: భోగిరెడ్డిపల్లి, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)
    సుత్తివేలు టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హాస్య నటుడు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. 1947 ఆగస్టు 7న కృష్ణ జిల్లా మచిలిపట్నంలో జన్మించారు. కెరీర్‌ తొలినాళ్లలో నాటకాలు వేశారు. 'ముద్ద మందారం' (1981) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆనంద భైరవి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి, ప్రతిఘటన వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించి పాపులర్‌ అయ్యారు. తెలుగులో 150 పైగా చిత్రాల్లో కమెడియన్‌, సహాయ నటుడి పాత్రల్లో కనిపించారు. ఉత్తమ సహా నటుడిగా, హాస్య నటుడిగా నాలుగు నంది అవార్డులు గెలుచుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2012, సెప్టెంబరు 16న చెన్నైలోని ఓ ఆసుపత్రిలో మరణించారు.
    సుతి వేలు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సుతి వేలు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree