
ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు
జననం : డిసెంబర్ 13 , 1943
ప్రదేశం: మొగల్తూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు టాలీవుడ్‌కు చెందిన నిర్మాత. 1943 డిసెంబర్ 13న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జన్మించారు. దిగ్గజ నటుడు కృష్ణం రాజు ఆయనకు తమ్ముడు అవుతారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆయనకు కుమారుడు. గోపి కృష్ణ మూవీస్ అనే బ్యానర్ స్థాపించి తొలిసారిగా 'కృష్ణవేణి' (1974) అనే సినిమాను నిర్మించారు. అలా 10 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన చివరిగా నిర్మించిన చిత్రం 'బిల్లా' (2010). అనారోగ్యం కారణంగా 2010 ఫిబ్రవరి 12న సూర్యనారాయణ రాజు మరణించారు.
ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.