విశ్వక్ సేన్
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
విశ్వక్ సేన్ తెలుగు సినిమా నటుడు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నుమా దాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరి దేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
విశ్వక్ సేన్ వయసు ఎంత?
విశ్వక్ సేన్ వయసు 29 సంవత్సరాలు
విశ్వక్ సేన్ ముద్దు పేరు ఏంటి?
ఈయన అసలు పేరు దినేష్ నాయుడు. తన తండ్రి సూచన మేరకు విశ్వక్ సేన్‌గా మార్చుకున్నాడు. అలాగే ఆయన అభిమానులు మాస్ కా దాస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.
విశ్వక్ సేన్ ఎత్తు ఎంత?
5'8"(176cm)
విశ్వక్ సేన్ అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, ప్లేయింగ్ క్రికెట్, స్క్రిప్ట్స్ రాయడం
విశ్వక్ సేన్ ఏం చదువుకున్నారు?
జర్నలిజంలో డిగ్రీ చేశాడు
విశ్వక్ సేన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
సేయింట్ మేరిస్ హైస్కూలు, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్
విశ్వక్ సేన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
విశ్వక్ సేన్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
విశ్వక్ ఇప్పటి వరకు 10 చిత్రాల్లో నటించాడు
విశ్వక్ సేన్ Childhood Images
విశ్వక్ సేన్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Editorial List
తెలుగులో దేవర సినిమాలాంటి టాప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు
Editorial List
తెలుగులో దేవర సినిమాలాంటి టాప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు
Editorial List
Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!
Editorial List
మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే
Editorial List
Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్ చిత్రాలు!
లైలా
హిట్: ది ఫస్ట్ కేస్
యాక్షన్ , మిస్టరీ , థ్రిల్లర్
ఓరి దేవుడా
హాస్యం , రొమాన్స్
అశోక వనంలో అర్జున కల్యాణం
రొమాన్స్ , డ్రామా
ఈ నగరానికి ఏమైంది
హాస్యం , డ్రామా
లైలా
మెకానిక్ రాకీ
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
గామి
భూ
దాస్ కా ధమ్కీ
ముఖచిత్రం
హిట్: ది సెకండ్ కేస్
ఓరి దేవుడా
అశోక వనంలో అర్జున కల్యాణం
విశ్వక్ సేన్ పెంపుడు కుక్క పేరు?
విశ్వక్ పెట్ డాగ్స్ పేరు.. Max, Baachi, and Ustaad.
విశ్వక్ సేన్ తల్లిదండ్రులు ఎవరు?
పార్వతి, శేఖర్ నాయుడు
విశ్వక్ సేన్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
విశ్వక్ తండ్రి శేఖర్ నాయుడు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు
విశ్వక్ సేన్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
విశ్వక్‌కు ఓ సోదరి ఉంది. వనమయి చిరాంగౌరి
విశ్వక్ సేన్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
విశ్వక్ సేన్ తన సహజమైన నటన అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీకి పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించి పెట్టింది.
విశ్వక్ సేన్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో విశ్వక్ సేన్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
విశ్వక్ సేన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
విశ్వక్ సేన్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా ఈనగరానికి ఏమైంది చిత్రంలో వివేక్ పాత్ర గుర్తింపు తెచ్చింది.
విశ్వక్ సేన్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Dialogues
విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ ఎంత?
విశ్వక్ సేన్ ఒక్కో చిత్రానికి రూ. 4 కోట్ల వరకు తీసుకుంటున్నాడు
విశ్వక్ సేన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
హైదరాబాద్ బిర్యానీ
విశ్వక్ సేన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
విశ్వక్ సేన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్
విశ్వక్ సేన్ ఫెవరెట్ సినిమా ఏది?
విశ్వక్ సేన్ ఫేవరేట్ కలర్ ఏంటి?
నీలం రంగు, బ్లాక్
విశ్వక్ సేన్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
విశ్వక్ సేన్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
తిరుమల, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్
విశ్వక్ సేన్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
విశ్వక్ సేన్ దగ్గర లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు
విశ్వక్ సేన్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.10 కోట్లు
విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
విశ్వక్ సేన్ సోషల్ మీడియా లింక్స్
విశ్వక్ సేన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
సంతోషం అవార్డ్స్ - 2019
ఈ నగరానికి ఏమైంది చిత్రానికిగాను బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డును గెలుచుకున్నాడు
సంతోషం అవార్డ్స్ - 2021
ఫలక్ నామాదాస్ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును పొందాడు.
విశ్వక్ సేన్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?
ఫగల్ చిత్రం ప్రమోషన్ సమయంలో ఆయన చేసిన ఓ వీడియో వివాదాస్పదం అయింది. టీవీ9 యాంకర్ దేవీతో డెబెట్ సందర్భంగా దేవీ గెట్ అవుట్ మై స్యూడియో అంటూ విశ్వక్‌ను దూషించింది.
విశ్వక్ సేన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విశ్వక్ సేన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.