• TFIDB EN
  • విశ్వక్ సేన్
    ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
    విశ్వక్ సేన్ తెలుగు సినిమా నటుడు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
    Description of the image
    Editorial List
    Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!
    మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవేEditorial List
    మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే
    Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు!Editorial List
    Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు!
     ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!Editorial List
    ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!


    @2021 KTree