

యాషికా ఆనంద్
జననం : ఆగస్టు 04 , 1999
ప్రదేశం: న్యూ ఢిల్లీ, ఇండియా
యషిక ఆనంద్ తమిళ ఇండస్ట్రీకి చెందిన యువ నటి. ఢిల్లీలో పుట్టి చెన్నైలో స్థిరపడిన యషిక.. 2016లో 'ధురువంగల్ పత్తినారు' సినిమాతో తెరంగేట్రం చేసింది. 2018లో వచ్చిన 'ఇరుట్టు అరైయిల్ మురట్టు' సినిమాతో పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత మందికి దగ్గరయ్యింది. యషికా ఆనంద్ కావలై వెండం, ధ్రువాంగల్ పత్తినార్, నోటా, భగీర, చైత్ర వంటి సినిమాల్లో నటించింది.
యాషికా ఆనంద్ వయసు ఎంత?
యషిక ఆనంద్ వయసు 26 సంవత్సరాలు
యాషికా ఆనంద్ ముద్దు పేరు ఏంటి?
యమ్మీ, యషు
యాషికా ఆనంద్ అభిరుచులు ఏంటి?
డ్యాన్సింగ్, పాటలు వినడం
యాషికా ఆనంద్ ఏం చదువుకున్నారు?
బీఏ
యాషికా ఆనంద్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా చేశారు
యాషికా ఆనంద్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
షేర్‌వుడ్ హాల్ స్కూల్, చెన్నై
గుడ్ షెపర్డ్ స్కూల్, చెన్నై
యాషికా ఆనంద్ రిలేషన్‌లో ఉంది ఎవరు?
నటుడు రిచర్డ్ రిషి, యాషికా ఆనంద్ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. హలీడే ట్రిప్‌లో వారిద్దరు కలిసి దిగిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకోవడం రూమర్స్‌కు బలం తీసుకొచ్చాయి.
యాషికా ఆనంద్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
నోటా(2018)
యాషికా ఆనంద్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
మద్రాస్ మీటర్ షో (2019)
యాషికా ఆనంద్ In Saree
యాషికా ఆనంద్ Hot Pics
యాషికా ఆనంద్ In Bikini
యాషికా ఆనంద్ In Modern Dress
యాషికా ఆనంద్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Yashika Aannand Hot Viral Video
Insta Hot Reels
Yashika Aannand Insta Hot Reel
Yashika Aannand Hot Reel
Yashika Aannand Hot Reel
- Yashika Aannand Bold Pics: యాషిక ఆనంద్ పరువపు పొంగులు.. నెక్స్ట్ లెవెల్ గ్లామర్ అంతే!కోలీవుడ్ హాట్ బ్యూటీ యషికా ఆనంద్ (Yashika Aannand) మరోమారు తన అందాలతో సోషల్ మీడియాను ఆకర్షించింది. తాజాగా హాట్ ఫొటో షూట్ నిర్వహించిన ఈ అమ్మడు తన వెనుకవైపు అందాలు చూపిస్తూ నెటిజన్లను రెచ్చగొట్టింది. సోఫాలో నెమలిని తలపించేలా కూర్చొని తన ఎద అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే లుక్స్‌తో మాయ చేసింది. యషికా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పాలరాతి శిల్పాన్ని తలపిస్తున్న ఆమె అందాలను చూసి కుర్రకారు మైమరిచిపోతున్నారు. యషిక వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1999 ఆగస్టు 9న ఢిల్లీ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి అక్కడే మకాం వేసిన యాషికా ఆనంద్ పలు తమిళ సినిమాల్లో నటించింది. తమిళ చిత్రం ‘కావలై వెండం’ (2016) చిత్రంలో స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్ అనే చిన్న పాత్ర ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది. 2018లో వచ్చిన ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ సినిమా యాషికాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో కావ్య అనే బోల్డ్ పాత్రలో నటించి యూత్‌ను ఆకట్టుకుంది. తర్వాత తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనడం ద్వారా యాషికా ఆనంద్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 98 రోజుల పాటు హౌస్‌లో ఉన్న యషిక తన అందచందాలతో బుల్లితెర ఆడియన్స్‌ను ఎంతగానో అలరించింది. దీంతో తమిళంలో ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ‘కఝుగు 2’, ‘జోంబీ’, ‘మూకుతి అమ్మన్’ ‘ఆర్23 క్రిమినల్స్ డైరీ‘ వంటి చిత్రాల్లో యాషిక నటించింది. అలాగే ‘బెస్టీ’, ‘శిరుతై శివ’, ‘భగీర’, ‘సల్ఫర్’, ‘పంబట్టం’, ‘కదమైయై సెయ్' తదితర చిత్రాలతో తమిళంలో మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం తమిళంలో ‘ఇవన్ థన్ ఉత్తమన్’, ‘రాజా భీమా’ తదితర చిత్రాల్లో నటిస్తూ యషికా ఆనంద్ బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యషికా చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తోంది. సినిమాలకు అతీతంగా ఫాలోవర్లను సంపాదించుకుంటోంది. ప్రస్తుతం యషికా అనంద్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.1 మిలియన్ల అనుసరిస్తుండటం గమనార్హం.సెప్టెంబర్ 10 , 2024
- యాషిక ఆనంద్ పరువాల విందు]ఇన్‌స్టాలో 3.2 మిలియన్ల ఫాలోవర్లను పొందిందిఅక్టోబర్ 21 , 2022

Yashika Aannand Bold Pics: యాషిక ఆనంద్ పరువపు పొంగులు.. నెక్స్ట్ లెవెల్ గ్లామర్ అంతే!
కోలీవుడ్ హాట్ బ్యూటీ యషికా ఆనంద్ (Yashika Aannand) మరోమారు తన అందాలతో సోషల్ మీడియాను ఆకర్షించింది.
తాజాగా హాట్ ఫొటో షూట్ నిర్వహించిన ఈ అమ్మడు తన వెనుకవైపు అందాలు చూపిస్తూ నెటిజన్లను రెచ్చగొట్టింది.
సోఫాలో నెమలిని తలపించేలా కూర్చొని తన ఎద అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే లుక్స్‌తో మాయ చేసింది.
యషికా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పాలరాతి శిల్పాన్ని తలపిస్తున్న ఆమె అందాలను చూసి కుర్రకారు మైమరిచిపోతున్నారు.
యషిక వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1999 ఆగస్టు 9న ఢిల్లీ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.
ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి అక్కడే మకాం వేసిన యాషికా ఆనంద్ పలు తమిళ సినిమాల్లో నటించింది.
తమిళ చిత్రం ‘కావలై వెండం’ (2016) చిత్రంలో స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్ అనే చిన్న పాత్ర ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది.
2018లో వచ్చిన ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ సినిమా యాషికాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో కావ్య అనే బోల్డ్ పాత్రలో నటించి యూత్‌ను ఆకట్టుకుంది.
తర్వాత తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనడం ద్వారా యాషికా ఆనంద్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
98 రోజుల పాటు హౌస్‌లో ఉన్న యషిక తన అందచందాలతో బుల్లితెర ఆడియన్స్‌ను ఎంతగానో అలరించింది.
దీంతో తమిళంలో ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ‘కఝుగు 2’, ‘జోంబీ’, ‘మూకుతి అమ్మన్’ ‘ఆర్23 క్రిమినల్స్ డైరీ‘ వంటి చిత్రాల్లో యాషిక నటించింది.
అలాగే ‘బెస్టీ’, ‘శిరుతై శివ’, ‘భగీర’, ‘సల్ఫర్’, ‘పంబట్టం’, ‘కదమైయై సెయ్' తదితర చిత్రాలతో తమిళంలో మరింత పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం తమిళంలో ‘ఇవన్ థన్ ఉత్తమన్’, ‘రాజా భీమా’ తదితర చిత్రాల్లో నటిస్తూ యషికా ఆనంద్ బిజీ బిజీగా గడుపుతోంది.
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యషికా చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తోంది. సినిమాలకు అతీతంగా ఫాలోవర్లను సంపాదించుకుంటోంది.
ప్రస్తుతం యషికా అనంద్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.1 మిలియన్ల అనుసరిస్తుండటం గమనార్హం.
సెప్టెంబర్ 10 , 2024
యాషిక ఆనంద్ పరువాల విందు]ఇన్‌స్టాలో 3.2 మిలియన్ల ఫాలోవర్లను పొందింది
అక్టోబర్ 21 , 2022

అమ్మోరు తల్లి
14 నవంబర్ 2020 న విడుదలైంది
.jpeg)
నోటా
05 అక్టోబర్ 2018 న విడుదలైంది

16 - ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్
29 డిసెంబర్ 2016 న విడుదలైంది

ఎంతవరకు ఈ ప్రేమ
24 నవంబర్ 2016 న విడుదలైంది
.jpeg)
పెన్సిల్
13 మే 2016 న విడుదలైంది
యాషికా ఆనంద్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
చేతన్ ఆనంద్, సోనల్ ఆనంద్ దంపతులకు 4 ఆగస్టు, 1999లో జన్మించింది.
యాషికా ఆనంద్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు. సోదరుడి పేరు రజత్ ఆనంద్, సోదరి పేరు శ్రిష్టి ఆనంద్
యాషికా ఆనంద్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
2019లో వచ్చిన 'జాంబీ' (తమిళం) చిత్రం ద్వారా యషిక పాపులర్ అయ్యింది.
యాషికా ఆనంద్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
నోటా(2018)
యాషికా ఆనంద్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు' సినిమాలో కావ్య పాత్ర
యాషికా ఆనంద్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Yashika Aannand best stage performance
యాషికా ఆనంద్ రెమ్యూనరేషన్ ఎంత?
యషిక ఒక్కో సినిమాకు రూ.కోటి వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.
యాషికా ఆనంద్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
యషిక ఆస్తుల విలువ రూ.10-12 కోట్ల వరకూ ఉంటుంది.
యాషికా ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
4.1 మిలియన్లు
యాషికా ఆనంద్ సోషల్ మీడియా లింక్స్
యాషికా ఆనంద్ కు సంబంధించిన వివాదాలు?
2018లో 'IAMK' చిత్రంలో మరీ బోల్డ్‌గా నటించడంతో యషికపై విమర్శలు వచ్చాయి.
2021లో మహాబలిపురం నుంచి చెన్నైకి ఫ్రెండ్స్‌తో వెళ్తుండగా యషిక కారు పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు చనిపోగా.. యషిక తీవ్ర గాయాలతో బయటపడింది. ఓవర్‌స్పీడు వల్ల ఈ యాక్సిడెంట్ జరగడంతో యషిక డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.
యాషికా ఆనంద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే యాషికా ఆనంద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.