13/07/2022@నేటి ప్రధాన వార్తలు@9.10PM
మహారాష్ట్రలో ఏడేళ్ల బాలికకు సోకిన జికా వైరస్ దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి జూలై 15 నుంచి ఫ్రీగా బూస్టర్ డోసు తెలంగాణలో విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవులు పొడిగింపు కాళేశ్వరం ప్రాజెక్టుకు పెరిగిన వరద ప్రవహాం, 65లో 62 గేట్లు ఎత్తివేత తెలంగాణ ఎంసెట్ యథాతథం, అగ్రికల్చర్ ఎగ్జామ్ వాయిదా ఈనెల 14 నుంచి 17 వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ట్రైన్లు రద్దు సీఎం జగన్ గ్యాంగ్ పలు జిల్లాల్లో కొండలను మింగేశారని TDP ఫోటో ప్రదర్శన … Read more