16/07/2022@నేటి ప్రధాన వార్తలు@8.50PM
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ కర్ తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం లక్ష ఎకరాలకుపైగా పంట నష్టపోతే KCR పట్టించుకోవడం లేదన్న రేవంత్ రెడ్డి ఏపీలో గోదావరి జిల్లాలతోనే మార్పు సాధ్యమన్న పవణ్ కళ్యాణ్ కాలికి బురద అంటకుండా జగన్ పర్యటిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా ఉచిత హామీలు దేశానికి డేంజర్ అన్న ప్రధాని మోదీ జూలై 18 నుంచి పెరగనున్న పెరుగు, పన్నీర్, మజ్జిగ, హోటల్ రూమ్స్ ధరలు అమెరికాలో … Read more