IND VS NZ :టాస్ గెలిచిన భారత్
భారత్, కివీస్ మధ్య జరగనున్న మెుదటి టీ 20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాంచీ వేదికగా మ్యాచ్ జరగుతోంది. పృథ్వీ, జితేశ్ శర్మ, చాహల్‌కు ఛాన్స్ దక్కలేదు. జట్టు: శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్య కుమార్, పాండ్యా, దీపక్ హుడా, సుందర్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్